AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా కాటుకు న్యాయమూర్తి బలి

మాయదారి కరోనా ధాటికి జనం విలవిలాడుతున్నారు. మందు లేని రోగాలనికి ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా కరోనా వైరస్ బారిన పడి ఓ న్యాయమూర్తి మరణించారు.

కరోనా కాటుకు న్యాయమూర్తి బలి
Balaraju Goud
|

Updated on: Oct 29, 2020 | 6:54 AM

Share

మాయదారి కరోనా ధాటికి జనం విలవిలాడుతున్నారు. మందు లేని రోగాలనికి ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా కరోనా వైరస్ బారిన పడి ఓ న్యాయమూర్తి మరణించారు. గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి మహమ్మద్‌ నజీర్‌ ఉల్‌-ఇన్‌(42) ఇటీవల కరోనా బారిన పడ్డారు. స్థానికంగా ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందారు. కోలుకొని ఇంటికి వద్దామనుకున్న తరుణంలో హఠాత్తుగా ప్లేట్‌లెట్లు తగ్గి మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే మెరుగైన చికిత్స కోసం శనివారం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్సపొందుతూ బుధవారం కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. న్యాయమూర్తి మృతి పట్ల పలువురు జడ్జిలు, న్యాయవాదులు తీవ్ర సంతాపం తెలియజేశారు.

Follow Us
ఒక్క ఆకుతో ఇన్ని లాభలా..? ఉదయాన్నే ఇలా చేస్తే సూపర్ బెనిఫిట్స్
ఒక్క ఆకుతో ఇన్ని లాభలా..? ఉదయాన్నే ఇలా చేస్తే సూపర్ బెనిఫిట్స్
ఏపీ సర్కార్ సరికొత్త పాలసీ.. ఇకపై వాట్సప్‌లో నిమిషాల్లోనే..
ఏపీ సర్కార్ సరికొత్త పాలసీ.. ఇకపై వాట్సప్‌లో నిమిషాల్లోనే..
రోడ్డుపై రాజ్‌తరుణ్‌ మాజీ ప్రియురాలు లావణ్య హల్ చల్.. వీడియో
రోడ్డుపై రాజ్‌తరుణ్‌ మాజీ ప్రియురాలు లావణ్య హల్ చల్.. వీడియో
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. బీర్ల ధరలు పెంపు..!
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. బీర్ల ధరలు పెంపు..!
TGPSC కీలక ప్రకటన: OTR Update గడువు మళ్లీ పొడిగింపు! వివరాలివే..
TGPSC కీలక ప్రకటన: OTR Update గడువు మళ్లీ పొడిగింపు! వివరాలివే..
శుభకార్యాల్లో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? వెనుక రహస్యం ఏమిటి?
శుభకార్యాల్లో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? వెనుక రహస్యం ఏమిటి?
ఏసీ అక్కర్లేదు! ఈ 5 సింపుల్‌ చిట్కాలతో మీ ఇల్లు సహజంగానే ఏసీలా
ఏసీ అక్కర్లేదు! ఈ 5 సింపుల్‌ చిట్కాలతో మీ ఇల్లు సహజంగానే ఏసీలా
గ్యాస్ కొరత.. దేశ ప్రజలకు కేంద్రం బిగ్ రిలీఫ్..
గ్యాస్ కొరత.. దేశ ప్రజలకు కేంద్రం బిగ్ రిలీఫ్..
కాజు మఖాన కూర.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది బాసూ
కాజు మఖాన కూర.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది బాసూ
డబ్బు ఖర్చులేదు..లాండ్రీకి వెళ్లనక్కర్లేదు! ఖరీదైన బట్టలను ఇంట్లో
డబ్బు ఖర్చులేదు..లాండ్రీకి వెళ్లనక్కర్లేదు! ఖరీదైన బట్టలను ఇంట్లో