కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్… వ్యక్తి అరెస్ట్

కేంద్ర హోంశాఖ సహయ మంత్రి,సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా కిషన్ రెడ్డిని ఫోన్లో బెదిరిస్తున్న వ్యక్తి, కడప జిల్లాకు చెందిన షేక్ ఇస్మాయిల్‌గా గుర్తించారు. బెదిరింపు కాల్స్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం ఇస్మాయిల్‌‌ను అరెస్ట్ చేశారు. కాగా ఇస్మాయిల్ ఇంటర్నెట్ వాయిస్ కాల్ ద్వారా బెదిరింపు కాల్స్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా […]

కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్... వ్యక్తి అరెస్ట్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 24, 2019 | 6:42 AM

కేంద్ర హోంశాఖ సహయ మంత్రి,సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా కిషన్ రెడ్డిని ఫోన్లో బెదిరిస్తున్న వ్యక్తి, కడప జిల్లాకు చెందిన షేక్ ఇస్మాయిల్‌గా గుర్తించారు. బెదిరింపు కాల్స్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం ఇస్మాయిల్‌‌ను అరెస్ట్ చేశారు. కాగా ఇస్మాయిల్ ఇంటర్నెట్ వాయిస్ కాల్ ద్వారా బెదిరింపు కాల్స్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.

కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడ ఇస్మాయిల్ బెదిరించాడు. దీంతో కిషన్ రెడ్డి పోలీసులకు పిర్యాదు చేశాడు. ఈనేపథ్యంలోనే పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులకు పట్టుబడ్డ ఇస్మాయిల్ కువైట్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పని చేసి తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కడప జిల్లాలో నివసిస్తున్నట్టుగా సమాచారం . మరోవైపు కేంద్ర మంత్రి అయిన తర్వాత కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్ రావడంతో సీరియస్‌గా తీసుకున్న పోలీసులు స్కెచ్ వేసి పట్టుకున్నట్టు సమచారం.

ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
మెడ నల్లగా మారిందా..? ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతుంది..!
మెడ నల్లగా మారిందా..? ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతుంది..!
కంటెంట్ ఉన్న క్లైమాక్స్ చాలు.. బొమ్మ హిట్టు.. అదే దారిలో ఆ మూవీ..
కంటెంట్ ఉన్న క్లైమాక్స్ చాలు.. బొమ్మ హిట్టు.. అదే దారిలో ఆ మూవీ..
భూతాపం తగ్గించే వజ్రాయుధం అదే.. కానీ దాని ఖర్చెంతో తెలుసా?
భూతాపం తగ్గించే వజ్రాయుధం అదే.. కానీ దాని ఖర్చెంతో తెలుసా?
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!