AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2009లో నీ మెజార్టీ ఎంత?..కేటీఆర్‌పై రేవంత్ ఫైర్

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తిరస్కరణ మొదలయిందన్నారు మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. సిద్దిపేట, సిరిసిల్లలో తగ్గిన మెజార్టీలే టీఆర్ఎస్ పతనానికి సంకేతమని తెలిపారు. బుధవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి..గులాబీ దళంపై విమర్శలు గుప్పించారు. మల్కాజ్‌గిరిలో రేవంత్ రెడ్డి గెలుపు ఓ గెలుపేనా..అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మల్కాజ్‌గిరి ప్రజలు ప్రశ్నించే గొంతుకు పట్టం కట్టారన్నారు. ప్రజలను అవమానించేలా మాట్లాడటం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమంటూ […]

2009లో నీ మెజార్టీ ఎంత?..కేటీఆర్‌పై రేవంత్ ఫైర్
Ram Naramaneni
|

Updated on: May 30, 2019 | 7:41 AM

Share

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తిరస్కరణ మొదలయిందన్నారు మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. సిద్దిపేట, సిరిసిల్లలో తగ్గిన మెజార్టీలే టీఆర్ఎస్ పతనానికి సంకేతమని తెలిపారు. బుధవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి..గులాబీ దళంపై విమర్శలు గుప్పించారు. మల్కాజ్‌గిరిలో రేవంత్ రెడ్డి గెలుపు ఓ గెలుపేనా..అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మల్కాజ్‌గిరి ప్రజలు ప్రశ్నించే గొంతుకు పట్టం కట్టారన్నారు. ప్రజలను అవమానించేలా మాట్లాడటం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమంటూ విరుచుకుపడ్డారు. 2009 సిరిసిల్ల ఎన్నికల్లో కేటీఆర్ కేవలం 171 ఓట్లతోనే గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు రేవంత్‌రెడ్డి. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గెలిచిన విషయం తెలిసిందే. 10,919 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై ఆయన విజయం సాధించారు.

ప్రపంచానికే దిక్సూచిగా అమరావతి క్వాంటం వ్యాలీ
ప్రపంచానికే దిక్సూచిగా అమరావతి క్వాంటం వ్యాలీ
నేను ఠాకూర్‌ని.. వైరల్‌ వీడియోపై బ్యాంక్‌ ఉద్యోగి క్లారిటీ!
నేను ఠాకూర్‌ని.. వైరల్‌ వీడియోపై బ్యాంక్‌ ఉద్యోగి క్లారిటీ!
ఫోన్‌ పే చేస్తారు...సక్సెస్‌ వస్తుంది..! ట్విస్ట్ ఏంటంటే..
ఫోన్‌ పే చేస్తారు...సక్సెస్‌ వస్తుంది..! ట్విస్ట్ ఏంటంటే..
తన తల్లి జ్ఞాపకార్థంగా ఈ టాలీవుడ్ నటుడు ఏం చేశాడో తెలుసా? ఏకంగా..
తన తల్లి జ్ఞాపకార్థంగా ఈ టాలీవుడ్ నటుడు ఏం చేశాడో తెలుసా? ఏకంగా..
తండ్రి లేని కూతురి పెళ్లి.. సీతాకోకచిలుక రూపంలో వచ్చి ఆశీర్వదించి
తండ్రి లేని కూతురి పెళ్లి.. సీతాకోకచిలుక రూపంలో వచ్చి ఆశీర్వదించి
బాలకృష్ణ నేను క్లాస్ మేట్స్.. సీనియర్ హీరోయిన్ కామెంట్స్..
బాలకృష్ణ నేను క్లాస్ మేట్స్.. సీనియర్ హీరోయిన్ కామెంట్స్..
పెద్దికి బిగ్గెస్ట్ డీల్..NTR క్రేజ్‌కు 140 కోట్లు
పెద్దికి బిగ్గెస్ట్ డీల్..NTR క్రేజ్‌కు 140 కోట్లు
ఆమెకు.. బన్నీ టీం హెచ్చరిక | ప్రభాస్‌ డేట్సే ఇక్కడ ఇష్యూ
ఆమెకు.. బన్నీ టీం హెచ్చరిక | ప్రభాస్‌ డేట్సే ఇక్కడ ఇష్యూ
అబ్బా.. ఏం నటించావ్‌రా.. ఐఏఎస్, ఏపీఎస్ అన్నాడు.. తీరా ఆరా తీస్తే
అబ్బా.. ఏం నటించావ్‌రా.. ఐఏఎస్, ఏపీఎస్ అన్నాడు.. తీరా ఆరా తీస్తే
ఆ సినిమా చేస్తూ చాలా ఏడ్చేశాను.. డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి..
ఆ సినిమా చేస్తూ చాలా ఏడ్చేశాను.. డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి..