AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో చిన్నారికి అండగా నిలిచిన సూపర్ స్టార్ .. అరుదైన వ్యాధితో బాధపడుతున్న పాపను కాపాడిన మహేష్ 

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత పెద్ద హీరోనో అంతే గొప్ప మనసున్న మనిషి అని చాలా సందర్భాల్లో నిరూపించుకున్నారు. పలు సేవాకార్యక్రమాలు చేపడుతూ నిజమైన సూపర్ స్టార్ గా నిలిచారు మహేష్. శ్రీమంతుడు సినిమా తర్వాత రెండు గ్రామాలను దత్తతు తీసుకున్నారు.

మరో చిన్నారికి అండగా నిలిచిన సూపర్ స్టార్ .. అరుదైన వ్యాధితో బాధపడుతున్న పాపను కాపాడిన మహేష్ 
Rajeev Rayala
|

Updated on: Nov 30, 2020 | 1:43 PM

Share

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత పెద్ద హీరోనో అంతే గొప్ప మనసున్న మనిషి అని చాలా సందర్భాల్లో నిరూపించుకున్నారు. పలు సేవాకార్యక్రమాలు చేపడుతూ నిజమైన సూపర్ స్టార్ గా నిలిచారు. శ్రీమంతుడు సినిమా తర్వాత రెండు గ్రామాలను దత్తతు తీసుకున్నారుమహేష్. ఆయన సతీమణి నమ్రత ఆ గ్రామాల అభివృద్ధిని దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. అదే విధంగా వేల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి ఎన్నో పసి ప్రాణాలను కాపాడారు మహేష్.

తాజాగా ఏపీకి చెందిన డింపుల్ అనే చిన్నారికి మహేష్ బాబు అండగా నిలిచారు. అరుదైన కాల్సిఫైడ్ పల్మనరీ వాల్వ్ అనే వ్యాధితో  చిన్నారి బాధపడుతుంది. చిన్నారి వైద్య ఖర్చులన్నీ మహేష్ బాబు భరించారు. ప్రస్తుతం ఆ పాప కోలుకుందని.. ఆ చిన్నారికి, తన ఫ్యామిలీకి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జనవారి నుంచి ప్రారంభం కానుంది. అందాల భామ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..