బావకు మహేశ్ అభినందనలు

రసవత్తరంగా సాగిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఎంపీగా రెండోసారి విజయకేతనం ఎగరవేశారు గల్లా జయదేవ్. ఈ సందర్భంగా ఆయనకు హీరో మహేశ్ బాబు అభినందనలు తెలిపాడు. ఎంపీగా రెండోసారి విజయం సాధించడం గర్వంగా ఉందంటూ అంటూ ట్వీట్ చేశారు. కాగా గుంటూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన గల్లా జయదేవ్.. 4,205 మెజారిటీతో మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై విజయం సాధించారు. కాగా మహేశ్‌కు గల్లా జయదేవ్ స్వయానా బావ అయిన విషయం తెలిసిందే. […]

బావకు మహేశ్ అభినందనలు

Edited By:

Updated on: May 25, 2019 | 7:47 PM

రసవత్తరంగా సాగిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఎంపీగా రెండోసారి విజయకేతనం ఎగరవేశారు గల్లా జయదేవ్. ఈ సందర్భంగా ఆయనకు హీరో మహేశ్ బాబు అభినందనలు తెలిపాడు. ఎంపీగా రెండోసారి విజయం సాధించడం గర్వంగా ఉందంటూ అంటూ ట్వీట్ చేశారు. కాగా గుంటూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన గల్లా జయదేవ్.. 4,205 మెజారిటీతో మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై విజయం సాధించారు. కాగా మహేశ్‌కు గల్లా జయదేవ్ స్వయానా బావ అయిన విషయం తెలిసిందే.