వివాదాస్పదంగా ఎమ్మెల్యే ప్రేమపెళ్లి.. హైకోర్టు తాజా ఆదేశాలతో కొత్త మలుపు

తమిళనాడు అన్నాడీఎంకే దళిత ఎమ్మెల్యే ప్రభు ప్రేమ, కులాంతర వివాహం వ్యవహారం రాను రాను ఇంకా వివాదాస్పదంగా మారుతోంది. రేపు ఎమ్మెల్యే ప్రభు, నవ వధువు సౌందర్య కోర్ట్ కి నేరుగా హాజరు కావాలని మద్రాస్ హైకోర్టు ఇవాళ (గురువారం) ఆదేశాలు జారీ చేసింది. తన కూతురిని బెదిరించి వివాహం చేసుకున్న ఎమ్మెల్యే పై చర్యలు తీసుకుని.. తన కూతురు సౌందర్యని తనకి అప్పజెప్పాలని  తండ్రి స్వామినాథన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నవ వధువు […]

వివాదాస్పదంగా ఎమ్మెల్యే ప్రేమపెళ్లి.. హైకోర్టు తాజా ఆదేశాలతో కొత్త మలుపు
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 08, 2020 | 12:37 PM

తమిళనాడు అన్నాడీఎంకే దళిత ఎమ్మెల్యే ప్రభు ప్రేమ, కులాంతర వివాహం వ్యవహారం రాను రాను ఇంకా వివాదాస్పదంగా మారుతోంది. రేపు ఎమ్మెల్యే ప్రభు, నవ వధువు సౌందర్య కోర్ట్ కి నేరుగా హాజరు కావాలని మద్రాస్ హైకోర్టు ఇవాళ (గురువారం) ఆదేశాలు జారీ చేసింది. తన కూతురిని బెదిరించి వివాహం చేసుకున్న ఎమ్మెల్యే పై చర్యలు తీసుకుని.. తన కూతురు సౌందర్యని తనకి అప్పజెప్పాలని  తండ్రి స్వామినాథన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నవ వధువు తండ్రి స్వామినాథన్ పిటిషన్‌ని విచారించిన మద్రాస్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది.  ఎవరినీ రౌడీలతో బెదిరించి సౌందర్యని పెళ్లి చేసుకోలేదు : ఎమ్మెల్యే ప్రభు 

ఎమ్మెల్యే లవ్ మ్యారేజ్