ఏకధాటిగా 6గంటలు PUBG ఆడి గుండెపోటుతో మృతి

పబ్‌ జీ గేమ్ ఇప్పుడు యూత్‌ కు ఓ వ్యసనంలా మారింది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి గంటలపాటు గేమ్ లో మునిగిపోతున్నారు. ఇప్పటివరకు అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.కొన్ని వివాహ సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. అనేకమంది మానసిక స్థితి కోల్పోయి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు.పబ్ జీ కి యువత వ్యసనమైపోవడంతో ఇటీవల గుజరాత్ రాష్ట్రం ఈ ఆన్ లైన్ వీడియోగేమ్ ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ పబ్ జీ పిచ్చి పట్టి ఇప్పుడు […]

ఏకధాటిగా 6గంటలు PUBG ఆడి గుండెపోటుతో మృతి
Follow us

| Edited By:

Updated on: May 31, 2019 | 8:43 PM

పబ్‌ జీ గేమ్ ఇప్పుడు యూత్‌ కు ఓ వ్యసనంలా మారింది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి గంటలపాటు గేమ్ లో మునిగిపోతున్నారు. ఇప్పటివరకు అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.కొన్ని వివాహ సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. అనేకమంది మానసిక స్థితి కోల్పోయి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు.పబ్ జీ కి యువత వ్యసనమైపోవడంతో ఇటీవల గుజరాత్ రాష్ట్రం ఈ ఆన్ లైన్ వీడియోగేమ్ ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.

ఈ పబ్ జీ పిచ్చి పట్టి ఇప్పుడు మరో యువకుడు ప్రాణాలు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.మధ్యప్రదేశ్ లోని నీముచ్ లో మంగళవారం(మే 28) ఏకధాటిగా 6 గంటల పాటూ పబ్ జీ ఆడిన ఫుర్ఖన్ ఖురేషి(16) గుండెపోటుతో మరణించాడు.ఇంటర్మీడియట్ చదువుతున్న ఖురేషీ పబ్ జీ ఆడుతూ ఇతర ప్లేయర్లపై గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అని అతడి తండ్రి తెలిపాడు.

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి