నేడే ఐదవ దశ ఎన్నికల పోలింగ్

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదవ దశ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. 7 రాష్ట్రాల్లోని 51 లోక్‌సభ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, రాజస్థాన్‌లో 12, పశ్చిమ బెంగాల్‌లో 7, మధ్యప్రదేశ్‌లో 7, బిహార్‌లో 5, ఝార్ఖండ్‌లో 4, జమ్మూకశ్మీర్‌లో 2 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక ఈ దశలో పలు కీలక నేతలు పోటీ పడనున్నారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, స్మృతీ ఇరానీ తదితర ప్రముఖులు ఐదో విడత […]

నేడే ఐదవ దశ ఎన్నికల పోలింగ్

Edited By:

Updated on: May 06, 2019 | 8:43 PM

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదవ దశ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. 7 రాష్ట్రాల్లోని 51 లోక్‌సభ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, రాజస్థాన్‌లో 12, పశ్చిమ బెంగాల్‌లో 7, మధ్యప్రదేశ్‌లో 7, బిహార్‌లో 5, ఝార్ఖండ్‌లో 4, జమ్మూకశ్మీర్‌లో 2 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక ఈ దశలో పలు కీలక నేతలు పోటీ పడనున్నారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, స్మృతీ ఇరానీ తదితర ప్రముఖులు ఐదో విడత బరిలో ఉన్నారు.

[svt-event title=”1 గంట వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇవే ” date=”06/05/2019,1:24PM” class=”svt-cd-green” ]

[svt-event title=”గధర్వరా: ఓటేసిన సినీ నటుడు ఆశుతోష్ రాణా ” date=”06/05/2019,12:33PM” class=”svt-cd-green” ]

[svt-event title=”మధ్యప్రదేశ్: తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసుకుని ఓటు హక్కు వినియోగించుకున్న ఓ యువకుడు ” date=”06/05/2019,11:28AM” class=”svt-cd-green” ]

[svt-event title=”7 రాష్ట్రాల్లో 10 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం ” date=”06/05/2019,10:55AM” class=”svt-cd-green” ]

[svt-event title=”బీహార్: హాజీపూర్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ ” date=”06/05/2019,9:58AM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఝార్ఖండ్: ఓటు కోసం పోలింగ్ కేంద్రం చేరుకున్న కేంద్ర మంత్రి జయంత్ సిన్హా ” date=”06/05/2019,9:57AM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఝార్ఖండ్: ఓటు హక్కు వినియోగించడం కోసం 105 ఏళ్ళ వయసు ఉన్న తన తల్లిని భుజాలపై తీసుకొచ్చిన కుమారుడు” date=”06/05/2019,9:53AM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఝార్ఖంఢ్: రాంచీలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ ” date=”06/05/2019,9:14AM” class=”svt-cd-green” ]

[svt-event title=”అమేథీ, రాయ్‌బరేలిలోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల మొరాయింపు ” date=”06/05/2019,8:31AM” class=”svt-cd-green” ]

[svt-event title=”పుల్వామాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ ” date=”06/05/2019,8:27AM” class=”svt-cd-green” ]

[svt-event title=”లక్నో: ఓటేసిన బీఎస్పీ చీఫ్ మాయావతి ” date=”06/05/2019,8:20AM” class=”svt-cd-green” ]

[svt-event title=”బీహర్: ఓటు కోసం వీల్ చైర్‌పై పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న వృద్ధుడు ” date=”06/05/2019,8:02AM” class=”svt-cd-green” ]

[svt-event title=”జమ్మూకాశ్మీర్: పుల్వామాలో కొనసాగుతున్న పోలింగ్ ” date=”06/05/2019,8:00AM” class=”svt-cd-green” ]

 

[svt-event title=”లక్నో: ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి రాజ్‌నాధ్ సింగ్ ” date=”06/05/2019,7:44AM” class=”svt-cd-green” ]

 

[svt-event title=”వెస్ట్ బెంగాల్: హౌరాలోని 289/291/292 బూత్‌లలో ప్రారంభం కానీ ఎన్నికల పోలింగ్ ” date=”06/05/2019,7:37AM” class=”svt-cd-green” ]

[svt-event title=”జమ్మూకాశ్మీర్: షోపియాన్‌లోని రెండు పోలింగ్ కేంద్రాలకు నిప్పు… ” date=”06/05/2019,7:31AM” class=”svt-cd-green” ]

 

[svt-event title=”రాజస్థాన్: ఓటు కోసం పోలింగ్ బూత్ చేరుకున్న మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్, ఆయన సతీమణి గాయత్రి రాథోర్ ” date=”06/05/2019,7:19AM” class=”svt-cd-green” ]

 

[svt-event title=”ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం క్యూలో నిల్చున్న మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా, ఆయన భార్య నీలిమ సిన్హా ” date=”06/05/2019,7:12AM” class=”svt-cd-green” ]

[svt-event title=”జైపూర్: ఓటు కోసం పోలింగ్ బూత్ వద్ద బారులు తీరిన ప్రజలు” date=”06/05/2019,7:11AM” class=”svt-cd-green” ]

[svt-event title=”వెస్ట్ బెంగాల్: బర్రాక్‌పోరేలో ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ ” date=”06/05/2019,7:09AM” class=”svt-cd-green” ]

[svt-event title=”అయోధ్య: ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన జనాలు ” date=”06/05/2019,7:07AM” class=”svt-cd-green” ]