AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్​డౌన్ ఎఫెక్ట్ : మాజీ ఎంపీకి హెయిర్ కట్ చేసిన‌ భార్య..

కరోనా మహమ్మారి భార‌త్ లో రోజురోజుకు విస్త‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు మరింత అవ‌గాహ‌న క‌ల్పించే దిశ‌గా సెల‌బ్రిటీలకు ప్రజలకు భిన్న కోణాల్లో సందేశాలిస్తున్నారు. ఇంట్లోనే ఉండి..సామాజిక దూరం పాటించి ప్రాణాలు నిలుపుకోవాలంటూ సూచిస్తున్నారు. తాజాగా ఓ మాజీ ఎంపీ తన భార్య‌తో హెయిర్ క‌ట్ చేయించుకున్నారు. క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా లాక్​డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లల్లోనూ ఉండాలని విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ శంకరరావు పిలుపునిచ్చారు. ఎమ‌ర్జెన్సీ పరిస్థితుల్లో తప్ప.. బయటకు రావద్దని […]

లాక్​డౌన్  ఎఫెక్ట్ : మాజీ ఎంపీకి హెయిర్ కట్ చేసిన‌  భార్య..
Ram Naramaneni
| Edited By: |

Updated on: Apr 09, 2020 | 2:33 PM

Share

కరోనా మహమ్మారి భార‌త్ లో రోజురోజుకు విస్త‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు మరింత అవ‌గాహ‌న క‌ల్పించే దిశ‌గా సెల‌బ్రిటీలకు ప్రజలకు భిన్న కోణాల్లో సందేశాలిస్తున్నారు. ఇంట్లోనే ఉండి..సామాజిక దూరం పాటించి ప్రాణాలు నిలుపుకోవాలంటూ సూచిస్తున్నారు. తాజాగా ఓ మాజీ ఎంపీ తన భార్య‌తో హెయిర్ క‌ట్ చేయించుకున్నారు.

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా లాక్​డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లల్లోనూ ఉండాలని విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ శంకరరావు పిలుపునిచ్చారు. ఎమ‌ర్జెన్సీ పరిస్థితుల్లో తప్ప.. బయటకు రావద్దని సూచించిన ఆయ‌న‌.. ఇంట్లోనే హెయిర్ క‌ట్ చేయించుకున్న ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన భార్య స్వ‌ర్ణ‌త‌ల‌ హెయిర్ కట్ చేసిన ఫొటోతో లాక్​డౌన్ పాటించాలనే.. సందేశాన్ని చాటారు. జనాలు సోష‌ల్ డిస్టెన్స్ పాటించడం లేద‌ని.. అలా చేయటం ద్వారా వైరస్​ వ్యాప్తి చెందుతుందని శంకరరావు హెచ్చరించారు.

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌