IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

|

Oct 01, 2020 | 11:28 PM

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో 13వ లీగ్‌ మ్యాచ్‌లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య అబుదాబీ వేదికగా మ్యాచ్ జరగుతోంది.

IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!
Follow us on

IPL 2020: ఐపీఎల్‌ 13వ సీజన్‌లో 13వ లీగ్‌ మ్యాచ్‌లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య అబుదాబీ వేదికగా మ్యాచ్ జరగుతోంది. లీగ్‌లో ఆడిన మూడు మ్యాచుల్లో రెండు ఓడిపోయిన ఈ జట్లు.. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని కసితో ఉన్నాయి. గత గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 24 మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలబడ్డాయి. ఇందులో ముంబై 13 సార్లు, పంజాబ్ 11 సార్లు విజయం సాధించాయి. ఇరు జట్లలో మలింగ(22) పంజాబ్‌పై అత్యధిక వికెట్లు పడగొట్టగా.. అత్యధిక రన్స్ షాన్ మార్ష్(526) పంజాబ్ తరపున ముంబైపై నమోదు చేశాడు. అలాగే ముంబైపై పంజాబ్ అత్యధిక స్కోర్ 230/3 నమోదు చేసింది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి. (IPL 2020)

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,11:25PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,11:22PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,11:19PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,11:19PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,11:17PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,11:17PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,11:06PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,11:06PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,11:00PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,10:52PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,10:39PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,10:33PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,10:26PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,10:17PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,10:17PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,10:17PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,10:03PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,10:03PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,10:03PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,9:55PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,9:55PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,9:54PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,9:54PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,9:31PM” class=”svt-cd-green” ]

[svt-event title=”20వ ఓవర్‌లో 25 పరుగులు.. పంజాబ్ టార్గెట్ 192..” date=”01/10/2020,9:25PM” class=”svt-cd-green” ] ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ముంబై బ్యాట్స్‌మెన్‌ పొలార్డ్(47), హార్దిక్ పాండ్యా(30) చెలరేగిపోయారు. రెండో బంతికి పాండ్యా సిక్స్ కొట్టగా.. చివరి మూడు బంతుల్లో పొలార్డ్ మూడు భారీ సిక్సులు బాదాడు. దీనితో ముంబై 20 ఓవర్లకు 191-4 చేసింది. [/svt-event]

[svt-event title=”19వ ఓవర్‌లో 19 పరుగులు.. వరుసగా మూడు ఫోర్లు..” date=”01/10/2020,9:20PM” class=”svt-cd-green” ] షమీ వేసిన 19వ ఓవర్‌లో ముంబై 19 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా ఒక ఫోర్, ఒక రన్ చేయగా.. పొలార్డ్ మూడు ఫోర్లు, ఒక రన్ చేశాడు. దీనితో ముంబై స్కోర్ 19 ఓవర్లు ముగిసేసరికి 166-4 [/svt-event]

[svt-event title=”18వ ఓవర్‌లో 18 పరుగులు.. 6,2,4,4,1,1″ date=”01/10/2020,9:14PM” class=”svt-cd-green” ] నీషమ్ వేసిన 18వ ఓవర్‌లో ముంబై 18 పరుగులు రాబట్టింది. హార్దిక్ పాండ్యా ఒక సిక్స్, రెండు ఫోర్లు కొట్టాడు. క్రీజులో పొలార్డ్(16), హార్దిక్(18) ఉన్నారు. [/svt-event]

[svt-event title=”హిట్‌మ్యాన్(70) ఔట్..” date=”01/10/2020,9:10PM” class=”svt-cd-green” ] షమీ వేసిన 17వ ఓవర్‌లో తొలి బంతికే భారీ షాట్ ఆడిన రోహిత్ శర్మ(70) లాంగ్ ఆఫ్ నీషమ్ చేతికి చిక్కాడు. దీనితో ముంబై 124 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా ఒక పరుగు తీయగా.. పొలార్డ్(15)తో ఉన్నాడు. [/svt-event]

[svt-event title=”రోహిత్ శర్మ అర్ధ శతకం ” date=”01/10/2020,8:57PM” class=”svt-cd-green” ]

[svt-event title=”హిట్‌మ్యాన్ అర్ధ సెంచరీ..” date=”01/10/2020,8:56PM” class=”svt-cd-green” ] నీషమ్ వేసిన 16వ ఓవర్‌లో ముంబై 22 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్‌లో హిట్‌మ్యాన్ రెచ్చిపోయాడు. రెండు భారీ సిక్సులు, రెండు ఫోర్లు కొట్టి అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆలాగే పొలార్డ్ ఓ రన్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో పొలార్డ్(12), రోహిత్ శర్మ(70) ఉన్నారు. [/svt-event]

[svt-event title=” 15వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు..” date=”01/10/2020,8:50PM” class=”svt-cd-green” ] రవి బిష్ణోయ్‌ వేసిన 15వ ఓవర్‌లో ముంబై 15 పరుగులు రాబట్టింది. హిట్‌మ్యాన్ ఒక సిక్స్ కొట్టగా.. పొలార్డ్ కూడా ఓ భారీ సిక్స్ బాదాడు. అలాగే మూడు పరుగులు తీశాడు. క్రీజులో పొలార్డ్(11), రోహిత్ శర్మ(49) ఉన్నారు. [/svt-event]

[svt-event title=”ఇషాన్ కిషన్(28) ఔట్..” date=”01/10/2020,8:42PM” class=”svt-cd-green” ] ముంబై మూడో వికెట్ కోల్పోయింది. గౌతమ్ వేసిన 14వ ఓవర్‌లో ఇషాన్(28) భారీ షాట్ కొట్టబోయే కరుణ్ నాయర్‌కు చిక్కాడు. దీనితో ముంబై 14 ఓవర్లకు 87/3 చేసింది. క్రీజులో పొలార్డ్(2), రోహిత్ శర్మ(43) ఉన్నారు. [/svt-event]

[svt-event title=”13 ఓవర్లు ముంబై 83/2..” date=”01/10/2020,8:38PM” class=”svt-cd-green” ] కాట్రెల్ వేసిన 13వ ఓవర్‌లో ముంబై 3 పరుగులు రాబట్టింది. క్రీజులో ఇషాన్ కిషన్(28), రోహిత్ శర్మ(41) ఉన్నారు. [/svt-event]

[svt-event title=”కట్టుదిట్టంగా నీషమ్ బౌలింగ్..” date=”01/10/2020,8:32PM” class=”svt-cd-green” ] నీషమ్ వేసిన 12వ ఓవర్‌లో ముంబై 7 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్ కిషన్(26), రోహిత్ శర్మ(40) ఉన్నారు. మరో వికెట్ పడకుండా ఇద్దరూ ఆచితూచి ఆడుతున్నారు. [/svt-event]

[svt-event title=”11వ ఓవర్‌లో ఒక సిక్స్..” date=”01/10/2020,8:29PM” class=”svt-cd-green” ] రవి బిష్ణోయ్‌ వేసిన 11వ ఓవర్‌లో ముంబై 11 పరుగులు చేసింది. ఇందులో రోహిత్ శర్మ(38) ఒక సిక్స్ బాదాడు. ఓవర్ ముగిసే సరికి ముంబై 73/2 [/svt-event]

[svt-event title=”10 ఓవర్లకు ముంబై 62/2″ date=”01/10/2020,8:29PM” class=”svt-cd-green” ] గౌతమ్ వేసిన పదో ఓవర్‌లో ముంబై 4 పరుగులు మాత్రమే రాబట్టింది. రోహిత్ శర్మ(36), కిషన్(14) చెరో రెండు పరుగులు చేశారు. [/svt-event]

[svt-event title=”ఆచితూచి ఆడుతున్న ముంబై..” date=”01/10/2020,8:16PM” class=”svt-cd-green” ] రవి బిష్ణోయ్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌లో ముంబై 7 పరుగులు రాబట్టింది. రోహిత్ శర్మ(34) ఒక పరుగు, ఒక ఫోర్ కొట్టగా.. ఇషాన్ కిషన్ రెండు పరుగులు చేశాడు. [/svt-event]

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,8:05PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,8:03PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,7:57PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,7:57PM” class=”svt-cd-green” ] 5 ఓవర్లకు 29/2 రోహిత్ శర్మ – 11* ఇషాన్ కిషన్ – 6* సూర్యకుమార్ యాదవ్ – 10 ఔట్ డికాక్ -0 ఔట్ [/svt-event]

[svt-event title=”5 వేల పరుగులు పూర్తి చేసిన రోహిత్ శర్మ ” date=”01/10/2020,7:51PM” class=”svt-cd-green” ]

[svt-event title=”సూర్యకుమార్ యాదవ్ – 10 ఔట్ ” date=”01/10/2020,7:51PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ముంబై వర్సెస్ పంజాబ్” date=”01/10/2020,7:48PM” class=”svt-cd-green” ]

[svt-event title=”సేమ్ టీమ్ తో ముంబై.. ఒక్క మార్పుతో పంజాబ్ ” date=”01/10/2020,7:24PM” class=”svt-cd-green” ]

[svt-event title=”టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ ” date=”01/10/2020,7:04PM” class=”svt-cd-green” ]