సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదవ దశ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. 7 రాష్ట్రాల్లోని 51 లోక్‌సభ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరగనుంది. కాగా.. హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీఎస్పీ చీఫ్ మాయావతి, బీజేపీ నేత యశ్వంత్ సిన్హా, కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. లక్నోలోని మాంటిస్సోరి కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మాయావతి తన ఓటు హాక్కు వినియోగించుకోగా, రాజ్‌నాథ్ సింగ్ లక్నోలోని స్కాలర్స్ హోమ్ స్కూల్ బూత్ నెంబర్ 333లో ఓటు వేశారు. జార్ఖండ్‌లోని హజరీభాగ్‌లో సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా. అలాగే.. కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ దంపతులు లక్నోలో ఓటు వేశారు.
Rajasthan: Union Minister Rajyavardhan Singh Rathore and his wife Gayatri Rathore arrive at a polling station in Jaipur to cast their vote for #LokSabhaElections2019 pic.twitter.com/BKamqz0xut
— ANI (@ANI) May 6, 2019
Home Minister and Lucknow BJP Candidate Rajnath Singh casts his vote at polling booth 333 in Scholars’ Home School pic.twitter.com/BXSZTvFeGS
— ANI UP (@ANINewsUP) May 6, 2019
BSP Chief Mayawati casts her vote at a polling booth in City Montessori Inter College in Lucknow. #LokSabhaElections2019 pic.twitter.com/h28DExxZ8E
— ANI UP (@ANINewsUP) May 6, 2019