AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శామ్యూల్ నుంచి సుశాంత్ డెబిట్ కార్డు పిన్ ని తీసుకున్న రియా ?

సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీకి సీబీఐ కన్నా ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయి. రియా మొబైల్ ఫోన్లకు సంబంధించి క్లోనింగ్ చేసిన రెండు కాపీలను అధికారులు తీసుకోగా షాకింగ్ విషయాలు తెలిశాయి. ఇందులో సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరందా ఇంటి నుంచి రియా సుశాంత్ డెబిట్ కార్డు పిన్ ని తీసుకున్నట్టు వారి మధ్య జరిగిన చాటింగ్ ద్వారా వెల్లడైంది. నిషిధ్ధ మార్జువానా, కొకైన్ కూడా రియా తీసుకునేదని,  ఇందుకు సుశాంత్ సొమ్మును వాడుకునేదని తెలియవచ్చింది. […]

శామ్యూల్ నుంచి సుశాంత్ డెబిట్ కార్డు పిన్ ని తీసుకున్న రియా ?
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 27, 2020 | 8:40 PM

Share

సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీకి సీబీఐ కన్నా ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయి. రియా మొబైల్ ఫోన్లకు సంబంధించి క్లోనింగ్ చేసిన రెండు కాపీలను అధికారులు తీసుకోగా షాకింగ్ విషయాలు తెలిశాయి. ఇందులో సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరందా ఇంటి నుంచి రియా సుశాంత్ డెబిట్ కార్డు పిన్ ని తీసుకున్నట్టు వారి మధ్య జరిగిన చాటింగ్ ద్వారా వెల్లడైంది. నిషిధ్ధ మార్జువానా, కొకైన్ కూడా రియా తీసుకునేదని,  ఇందుకు సుశాంత్ సొమ్మును వాడుకునేదని తెలియవచ్చింది. ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి కూడా ఈ విషయంలో తన సోదరితో బాటు సుశాంత్ కళ్ళు గప్పి ఈ డ్రగ్ తీసుకునేవాడట.. గత ఏప్రిల్ 17, మే 1 మధ్య రియా, శామ్యూల్ మధ్య జరిగిన సంభాషణను బట్టి చూస్తే 17 వేల రూపాయల విలువైన డ్రగ్ ని షోవిక్ తెప్పించుకున్నాడని తెలిసింది. ఇక తమ దర్యాప్తు అంశాలను ఈడీ అధికారులు సీబీఐతో పంచుకుంటున్నారు.

Follow Us
ఖరీదైన మందులతో కాదు.. డయాబెటిస్‌కు ఇదే ఏకైక బ్రహ్మాస్త్రం..!
ఖరీదైన మందులతో కాదు.. డయాబెటిస్‌కు ఇదే ఏకైక బ్రహ్మాస్త్రం..!
గుండెల్ని పిండే విషాదం.. ఒకరి తర్వాత ఒకరు.. బాసర విద్యార్థిని..
గుండెల్ని పిండే విషాదం.. ఒకరి తర్వాత ఒకరు.. బాసర విద్యార్థిని..
తిరుమల భక్తులకు అలర్ట్.. ఆన్‌లైన్‌లో వస్త్రాలు ఈ-వేలం, ఈ తేదీల్లో
తిరుమల భక్తులకు అలర్ట్.. ఆన్‌లైన్‌లో వస్త్రాలు ఈ-వేలం, ఈ తేదీల్లో
క్రెడిట్ కార్డులు వాడేవారికి అలర్ట్.. ఈ బెనిఫిట్స్ అన్నీ క్లోజ్
క్రెడిట్ కార్డులు వాడేవారికి అలర్ట్.. ఈ బెనిఫిట్స్ అన్నీ క్లోజ్
అమలాపురం రెస్టారెంట్ లో కుళ్ళిన చికెన్ బిర్యానీ
అమలాపురం రెస్టారెంట్ లో కుళ్ళిన చికెన్ బిర్యానీ
జూబ్లీహిల్స్‌లో ఫెరారీ బీభత్సం.. తుక్కుతుక్కైన మూడు కార్లు
జూబ్లీహిల్స్‌లో ఫెరారీ బీభత్సం.. తుక్కుతుక్కైన మూడు కార్లు
టమాటా ఎండు రొయ్యలు ఇలా వండితే.. ఒక్క ముద్ద కూడా వదలరు
టమాటా ఎండు రొయ్యలు ఇలా వండితే.. ఒక్క ముద్ద కూడా వదలరు
నాటి YCP ప్రభుత్వం ఏం చేసిందో క్లారిటీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం
నాటి YCP ప్రభుత్వం ఏం చేసిందో క్లారిటీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం
హెరిటేజ్ పై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు.. సీఎం ఫైర్
హెరిటేజ్ పై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు.. సీఎం ఫైర్
ఓ వైపు తల్లి మరణం.. మరోవైపు పరీక్ష..పుట్టెడు దుఃఖంలోనే హాజరైన వ
ఓ వైపు తల్లి మరణం.. మరోవైపు పరీక్ష..పుట్టెడు దుఃఖంలోనే హాజరైన వ