చలికాలంలో ఆకు కూరలు తినొచ్చా?
samatha
27 october 2026
Pic credit - Pinterest
చలికాలం వచ్చిందంటే చాలు. చాలా మంది అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది.
చలికాలం
దీంతో చాలా మంది ఈ సమయంలో ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం ఆకుకూరలు తింటుంటారు. వారి కోసమే ఈ అద్భుతమైన సమాచారం.
ఆకుకూరలు
ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, మినరల్స్, పుష్కలంగా ఉంటాయి. అయినప్పటికీ వీటిని చలి
కాలంలో తినడం మంచిదికాదంట.
ఆరోగ్యానికి మేలు
చలికాలంలో ఆకు కూరలు తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు ఎదురు అవుతాయంట. అనేక వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
అనారోగ్య సమస్యలు
చలికాలంలో పాలకూర, బచ్చలి కూర వంటివి తినడం వలన అవి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలకు కారణం అవుతాయి.
జీర్ణ సమస్యలు
ముఖ్యంగా చలికాలంలో ఆకు కూరలు తినడం వలన కొంత మందిలో కడుపు నొప్పి, విరేచనాల వంటి సమస్యలు వస్తాయంట.
విరేచనాలు
ఈ సమయంలో తేమ ఎక్కువగా ఉండటం వలన ఆకులపై బ్యాక్టీరియా పేరుక పోతుంది. దీంతో వాటిని తినడం వలన గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.
బ్యాక్టీరియా
ముఖ్యంగా ఈ సమయంలో కాలే వంటి ఆకు కూర తినడం వలన ఇది మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతుందంట.
కిడ్నీ స్టోన్స్
మరిన్ని వెబ్ స్టోరీస్
అప్పులన్నీ చెడ్డవు కావు.. ఇలా చేస్తే మీ చేతి నిండా డబ్బే డబ్బు
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
కలబంద మొక్క వేపుగా పెరగాలి అంటే ఏం చేయాలి?