బాలికకు నిప్పంటించిన యువకుడు

| Edited By:

Mar 12, 2019 | 5:17 PM

కేరళలోని తిరువల్లలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. అజిన్‌ రెజీ మాథ్యూ అనే యువకుడు 18ఏళ్ల బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

బాలికకు నిప్పంటించిన యువకుడు
Follow us on