AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaushik Maridi: పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ కౌశిక్‌ మరిడి.. ఎందుకంటే?

తన పేరుతో ఫేక్ ఫేస్‌బుక్‌ ఖాతాను రన్‌చేస్తున్న ప్రముఖ సోషల్ మీడియా కంటెంట్‌ క్రియేటర్‌ కౌశిక్‌ మరిడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.తన పేరుతో ఓ ఫేక్ ఫేస్‌బుక్‌ ఐడీని క్రియేట్‌ చేసి.. అందులో తన ఒరిజినల్ అకౌంట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసిన వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నట్టు ఫిర్యాదుతో పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Kaushik Maridi: పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ కౌశిక్‌ మరిడి.. ఎందుకంటే?
Social Media Creator Kaushik Maridi Reports Fake Facebook Account
Anand T
|

Updated on: Oct 13, 2026 | 9:03 AM

Share

కౌశిక్‌ మరిడి.. సోషల్ మీడియాలను ఎక్కవుగా వాడే చాలా మందికి ఇతను సుపరిచితుడే.. జనాలకు అవసరమైన టెక్, బిజినెస్ కంటెంట్‌ను తనదైన స్టైల్‌లో అందిస్తూ సోషల్ మీడియాలో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న కౌశిక్‌ తాజాగా చందానగర్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కౌశిక్‌ మరిడి పేరుతో ఒక నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను క్రియేట్ చేశారని.. అంతేకాకుండా అతని అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలోని ఒరిజినల్ వీడియోలను డౌన్‌లోడ్ చేసి.. వాటిని ఆ నకిలీ ఖాతాలో అప్‌లోడ్‌ చేస్తున్నట్టు తెలిపారు.

గడిచిన కొన్ని రోజుల్లోనే అతని అకౌంట్‌ నుంచి సుమారు 17 వీడియోలను డౌన్‌లోడ్ చేసి.. వాటిని నకిలీ అకౌంట్‌లో అప్‌లోడ్ చేసినట్టు తెలిపారు. వీటినిపై ఇప్పటికే కౌషిక్ ఫేస్‌బుక్ మాత్రుసంస్థ అయిన మెటాకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఫేక్ అకౌంట్ కారణంగా తన బ్రాండ్ పై ప్రజల్లో గందరగోళం నెలకొందని, తన పర్మిషన్ లేకుండా తన వీడియోలను వాడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ కౌశిక్‌ మరిడి
పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ కౌశిక్‌ మరిడి
హైదరాబాద్‌లో నీటి సరఫరా నిలిచిపోతుందా..? జలమండలి కీలక ప్రకటన..
హైదరాబాద్‌లో నీటి సరఫరా నిలిచిపోతుందా..? జలమండలి కీలక ప్రకటన..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆకట్టుకుంటున్న దేవిమండపాలు!
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆకట్టుకుంటున్న దేవిమండపాలు!
హైదరాబాద్-విజయవాడ హైవేపై బిగ్ అప్డేట్.. ఇకపై ఆరు లైన్లు..
హైదరాబాద్-విజయవాడ హైవేపై బిగ్ అప్డేట్.. ఇకపై ఆరు లైన్లు..
ఈ విషయం తెలుసుకుని రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఎలక్ట్రిక్​ బైక్ కొనండి
ఈ విషయం తెలుసుకుని రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఎలక్ట్రిక్​ బైక్ కొనండి
10 నిమిషాల్లో ఇంటికి చేరుతామనగా వెంటాడిన మృత్యువు..
10 నిమిషాల్లో ఇంటికి చేరుతామనగా వెంటాడిన మృత్యువు..
సూపర్‌స్టార్ అయినా.. ఇప్పటికీ ఆ ఉద్యోగమే ఇష్టం..
సూపర్‌స్టార్ అయినా.. ఇప్పటికీ ఆ ఉద్యోగమే ఇష్టం..
ఈశాన్య రుతుపవనాల ఎంట్రీ.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఇదే
ఈశాన్య రుతుపవనాల ఎంట్రీ.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఇదే
300 కి.మీ రేంజ్​తో మారుతి ఎలక్ట్రిక్​.. ధర ఎంత?
300 కి.మీ రేంజ్​తో మారుతి ఎలక్ట్రిక్​.. ధర ఎంత?
వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. మెస్సేజ్‌లు కూడా షెడ్యూల్..
వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. మెస్సేజ్‌లు కూడా షెడ్యూల్..