ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షకు హాజరైన విద్యార్థికి కరోనా పాజిటివ్..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.

ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షకు హాజరైన విద్యార్థికి కరోనా పాజిటివ్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 27, 2020 | 4:21 PM

Student appearing for SSLC exam tests positive: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.  కర్ణాటక రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలోని అర్కాల్‌గుడ్ పట్టణంలో 16 ఏళ్ల విద్యార్థికి కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలకు హాజరైన విద్యార్థికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షకు హాజరయ్యే ముందు విద్యార్థికి ఉష్ణోగ్రత సాధారణంగా ఉందని వైద్యులు తెలిపారు.

Also Read: కరోనా ఎఫెక్ట్: ఆ రాష్ట్రంలో జులై 31వరకు లాక్‌డౌన్..