5

కమల్‌నాథ్‌ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి : ఉమాభారతి

మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ గట్టిగా పోరాడారని అన్నారు బీజేపీ సీనియర్‌ నాయకురాలు ఉమాభారతి.. ఆయనకు మంచి వ్యక్తిత్వం ఉన్నదని, తన పెద్దన్నయ్యలాంటివారని ఉమాభారతి చెప్పారు. ఉప ఎన్నికల్లో కనబర్చిన పోరాట స్ఫూర్తిని ప్రభుత్వం నడపడంలో చూపి ఉంటే బాగుండేదన్నారు. ఇక తేజస్వీ యాదవ్‌ గురించి కూడా మంచి మాటలే చెప్పారామె! తేజస్వీ మంచి అబ్బాయని, కాకపోతే రాష్ట్రాన్ని నడిపే సామర్థ్యం అతడిలో లేదని అన్నారు. అదృష్టం కొద్దీ అతడి పంటికింద నుంచి […]

కమల్‌నాథ్‌ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి : ఉమాభారతి
Follow us

|

Updated on: Nov 11, 2020 | 5:27 PM

మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ గట్టిగా పోరాడారని అన్నారు బీజేపీ సీనియర్‌ నాయకురాలు ఉమాభారతి.. ఆయనకు మంచి వ్యక్తిత్వం ఉన్నదని, తన పెద్దన్నయ్యలాంటివారని ఉమాభారతి చెప్పారు. ఉప ఎన్నికల్లో కనబర్చిన పోరాట స్ఫూర్తిని ప్రభుత్వం నడపడంలో చూపి ఉంటే బాగుండేదన్నారు. ఇక తేజస్వీ యాదవ్‌ గురించి కూడా మంచి మాటలే చెప్పారామె! తేజస్వీ మంచి అబ్బాయని, కాకపోతే రాష్ట్రాన్ని నడిపే సామర్థ్యం అతడిలో లేదని అన్నారు. అదృష్టం కొద్దీ అతడి పంటికింద నుంచి బీహార్‌ కొద్దిలో తప్పించుకుంది కానీ లేకపోతే మళ్లీ అటవిక రాజ్యం వచ్చేదని తెలిపారు.. లాలూ ప్రసాద్‌ తెరవెనుక నుంచి పాలన సాగించేవారన్నారు. కాస్త పెద్దయ్యాక తేజస్వీ రాజకీయాలు చేయాలని సలహా ఇచ్చారు ఒకప్పుడు మధ్యప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న ఉమాభారతి..

Gold Price: బంగారం కొనేవారికి గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు
Gold Price: బంగారం కొనేవారికి గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు
ప్రపంచ కప్ చరిత్రలో బ్రేక్ చేయలేని 5 రికార్డులు.. అవేంటో తెలుసా?
ప్రపంచ కప్ చరిత్రలో బ్రేక్ చేయలేని 5 రికార్డులు.. అవేంటో తెలుసా?
ఆరో రోజు మెడల్ ఈవెంట్స్ ఇవే.. భారత ఆటగాళ్ల షెడ్యూల్ ఎలా ఉందంటే?
ఆరో రోజు మెడల్ ఈవెంట్స్ ఇవే.. భారత ఆటగాళ్ల షెడ్యూల్ ఎలా ఉందంటే?
నేటినుంచే వార్మప్ మ్యాచ్‌లు.. లైవ్ స్ట్రీమింగ్‌, వేదికల వివరాలు..
నేటినుంచే వార్మప్ మ్యాచ్‌లు.. లైవ్ స్ట్రీమింగ్‌, వేదికల వివరాలు..
లైంగిక వేధింపుల కేసులో క్లీన్ చిట్.. 11 నెలల తర్వాత స్వదేశానికి..
లైంగిక వేధింపుల కేసులో క్లీన్ చిట్.. 11 నెలల తర్వాత స్వదేశానికి..
World Cup: జరగబోయేది వరల్డ్ కప్ కాదు.. వరల్డ్ టెర్రరిస్ట్ కప్..
World Cup: జరగబోయేది వరల్డ్ కప్ కాదు.. వరల్డ్ టెర్రరిస్ట్ కప్..
ప్రపంచకప్‌లో అతిపెద్ద వివాదాలు ఇవే.. లిస్టులో భారత ఆటగాళ్లు కూడా
ప్రపంచకప్‌లో అతిపెద్ద వివాదాలు ఇవే.. లిస్టులో భారత ఆటగాళ్లు కూడా
రాశిఫలాలు: 12 రాశుల వారికి సెప్టెంబర్ 29 దినఫలాలు ఇలా..
రాశిఫలాలు: 12 రాశుల వారికి సెప్టెంబర్ 29 దినఫలాలు ఇలా..
World Cup: మారిన తుది జాబితా.. 10 జట్ల స్వ్కాడ్స్ ఎలా ఉన్నాయంటే?
World Cup: మారిన తుది జాబితా.. 10 జట్ల స్వ్కాడ్స్ ఎలా ఉన్నాయంటే?
ఆస్ట్రేలియా ఫైనల్ స్వ్కాడ్‌లో కీలక మార్పు.. తుఫాన్ ప్లేయర్ ఎంట్రీ
ఆస్ట్రేలియా ఫైనల్ స్వ్కాడ్‌లో కీలక మార్పు.. తుఫాన్ ప్లేయర్ ఎంట్రీ