జూపూడి ప్రభాకర్ రాజీనామా!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం హయాంలో నామినేటెడ్ పోస్టుల్లో నియమితులైన టీడీపీ నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఇక ఈ పర్వంలో ఈసారి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వంతు వచ్చింది.తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు పంపించారు. […]

జూపూడి ప్రభాకర్ రాజీనామా!

Updated on: Jun 11, 2019 | 7:13 PM

వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం హయాంలో నామినేటెడ్ పోస్టుల్లో నియమితులైన టీడీపీ నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఇక ఈ పర్వంలో ఈసారి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వంతు వచ్చింది.తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు పంపించారు.