ఝార్ఖండ్ లో 17 ఏళ్ళ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్, ఐదుగురి అరెస్ట్

ఝార్ఖండ్ లో 17 ఏళ్ళ మైనర్ బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. తన బాయ్ ఫ్రెండ్ తో ఈమె మంగళవారం రాత్రి కలిసి వెళ్లిందని, ఒకచోట అతడిని దుండగులు కట్టివేసి..బాధితురాలికి  గన్ చూపి బెదిరించి అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. ఈ అయిదుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఒకడు మైనర్ కాగా అతడిని జువెనైల్ హోం కి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.    

Edited By:

Updated on: Oct 10, 2020 | 5:13 PM