AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వచ్చే వేసవికి మళ్లీ జెట్‌ ఎయిర్‌వేస్‌ 2.0 విమాన సర్వీసులు… ఈసారి సరుకుల రవాణాపై దృష్టి

2021 వేసవినాటికి జెట్‌ ఎయిర్‌వేస్‌ 2.0 విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఎయిర్‌పోర్టుల్లో స్లాట్ల కేటాయింపు, ద్వైపాక్షిక ట్రాఫిక్‌ హక్కులు లాంటి విషయాలపై చర్చలు సాగుతున్నాయట. విపరీతమైన అప్పుల్లో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ గతేడాది ఏప్రిల్‌లో బంద్ అయిన విషయం తెలిసిందే.

వచ్చే వేసవికి మళ్లీ జెట్‌ ఎయిర్‌వేస్‌ 2.0 విమాన సర్వీసులు... ఈసారి సరుకుల రవాణాపై దృష్టి
Anil kumar poka
|

Updated on: Dec 08, 2020 | 7:17 AM

Share

Jet Airways 2.0: 2021 వేసవినాటికి జెట్‌ ఎయిర్‌వేస్‌ 2.0 విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఎయిర్‌పోర్టుల్లో స్లాట్ల కేటాయింపు, ద్వైపాక్షిక ట్రాఫిక్‌ హక్కులు లాంటి విషయాలపై చర్చలు సాగుతున్నాయట. విపరీతమైన అప్పుల్లో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ గతేడాది ఏప్రిల్‌లో బంద్ అయిన విషయం తెలిసిందే. మళ్లీ ప్రారంభించడానికి ఆ సంస్థ యాజమాన్యం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులంతా రోడ్డునపడ్డారు.

మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన జెట్‌ ఎయిర్‌వేస్‌ రూ.9వేల కోట్లకు పైగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కాగా జెట్‌ ఎయిర్‌వేస్‌కు అప్పులిచ్చిన రుణదాతల కమిటీ మొత్తం మళ్లీ ఈ ఎయిర్‌లైన్‌ పునరుద్ధరణ ప్లాన్‌ను సహకరిస్తోంది. ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కూటమికే ఈ సంస్థలో మెజారిటీ వాటా ఉంది. ఈసారి మునపటి తప్పులు చేయకుండా ఉండాలని నిర్ణయించుకుంది జెట్ ఎయిర్ వేస్. తమ సేవలను ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ విస్తరించాలని చూస్తోంది. అలాగే గూడ్స్ ను రవాణా చేసే సర్వీసులనూ మొదలుపెట్టాలని భావిస్తోంది.

Follow Us
ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని ట్రక్ డ్రైవింగ్‌కి.. ఓ అమ్మాయి జర్నీ
ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని ట్రక్ డ్రైవింగ్‌కి.. ఓ అమ్మాయి జర్నీ
అర్జెంటీనాలో దారుణం.. పెరిగిన ఆత్మహత్యల సంఖ్య
అర్జెంటీనాలో దారుణం.. పెరిగిన ఆత్మహత్యల సంఖ్య
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు