జగన్ ఒక్కసారి మాట ఇస్తే.. వెనక్కి తగ్గరు : వైవీ సుబ్బారెడ్డి

తాను హిందువుగానే పుట్టానని, హిందువుగానే మరణిస్తానని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తాను టీటీడీ ఛైర్మన్ పదవికి అర్హుడని కాదని వస్తోన్న ఆరోపణలు అవాస్తవమన్నారు. తాను ఇప్పటివరకూ 30 సార్లు అయ్యప్ప మాల వేసుకుని శబరిమల వెళ్లానన్నారు. కృష్ణా తీరంలో జరుగుతున్న సన్యాస స్వీకరణ కార్యక్రమానికి హాజరైన ఆయన స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఎవరికైనా జగన్ ఒకసారి మాట ఇస్తే వెనక్కి తగ్గరని అన్నారు వైవీ సుబ్బారెడ్డి.

Edited By:

Updated on: Jun 17, 2019 | 1:06 PM