Jabardasth Dorababu: కొన్నిసార్లు మన కళ్లే మోసం చేస్తాయట.. దొరబాబు భార్య సందేశం

|

Mar 10, 2020 | 4:34 PM

Jabardasth Comedian Dorababu: గత మూడు నాలుగు రోజులుగా జబర్దస్త్ ఫేమ్ దొరబాబు పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. విశాఖలో పోలీసులు రైడ్ చేస్తే దొరబాబు, పరదేశీలు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. అసలు ఆ రోజు రాత్రి అక్కడ ఏమి జరిగిందో ఎవరికి తెలియదు గానీ.. పలు రకాల ఊహాగానాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దొరబాబు భార్య అమూల్య రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా విమర్శకులకు […]

Jabardasth Dorababu: కొన్నిసార్లు మన కళ్లే మోసం చేస్తాయట.. దొరబాబు భార్య సందేశం
Follow us on

Jabardasth Comedian Dorababu: గత మూడు నాలుగు రోజులుగా జబర్దస్త్ ఫేమ్ దొరబాబు పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. విశాఖలో పోలీసులు రైడ్ చేస్తే దొరబాబు, పరదేశీలు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. అసలు ఆ రోజు రాత్రి అక్కడ ఏమి జరిగిందో ఎవరికి తెలియదు గానీ.. పలు రకాల ఊహాగానాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దొరబాబు భార్య అమూల్య రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా విమర్శకులకు గట్టిగా సమాధానమిచ్చారు. అమూల్య టిక్‌టాక్ ద్వారా అభిమానులకు సుపరిచితురాలు. అమూల్య, భర్త దొరబాబు అనేక టిక్ టాక్ వీడియోలు కలిపి చేశారు.

ఈ క్రమంలోనే ‘ఓ వ్యక్తిని అపార్ధం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజానిజాలు అర్ధం అవుతాయి. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అందుకే గతం మర్చిపోకూడదు’. అంటూ తన భర్త దొరబాబును ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. అది కాస్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. దొరబాబును ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమూల్య విమర్శకులకు గట్టిగా జవాబివ్వడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

For More News:

మోదీ డ్రీమ్ టీమ్‌లో హైదరాబాదీ.. అసలు ఆమెవరు.? బ్యాగ్రౌండ్ ఏంటి.?

‘ఆహా’కు వెల్లువెత్తిన రిజిస్ట్రేషన్లు.. లక్షల్లో ‘వ్యూ’లు..

బాయ్‌ఫ్రెండ్‌తో రొమాన్స్.. తల్లి ఎంట్రీ‌తో కూతురు షాక్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.?

ధోనికి బీసీసీఐ ఫైనల్ వార్నింగ్.. ఐపీఎల్‌ ఫామ్‌తోనే జట్టులోకి..?

కరోనా భయం.. కోహ్లీసేనతో నో షేక్ హ్యాండ్..

కరోనా ఎఫెక్ట్.. హద్దు దాటితే మూడు నెలల జైలు శిక్ష..

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీలో 17 రోజులు మద్యం దుకాణాలు బంద్..

దిశ నిందితుడు చెన్నకేశవులు తండ్రి మృతి…