నవంబర్ నాటికి కూడా ప్యాసింజర్ రైళ్లను నడపడం కష్టమే!

కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో నవంబర్ నాటికి కూడా ప్యాసింజర్ రైళ్లను నడపడం కష్టమేనని డీఆర్ఎం అలోక్ తివారి పేర్కొన్నారు. సోమవారం ఆయన గూగుల్ మీట్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ.. డివిజన్‌లో జరుగుతున్న పలు రైల్వే అభివృద్ధి పనుల గురించి తెలియజేశారు. ఎర్రగుంట్ల-నంద్యాల మధ్య 123 కిలో మీటర్లు, ధర్మవరం-పాకాల...

నవంబర్ నాటికి కూడా ప్యాసింజర్ రైళ్లను నడపడం కష్టమే!
Follow us

| Edited By:

Updated on: Aug 18, 2020 | 12:19 PM

కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో నవంబర్ నాటికి కూడా ప్యాసింజర్ రైళ్లను నడపడం కష్టమేనని డీఆర్ఎం అలోక్ తివారి పేర్కొన్నారు. సోమవారం ఆయన గూగుల్ మీట్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ.. డివిజన్‌లో జరుగుతున్న పలు రైల్వే అభివృద్ధి పనుల గురించి తెలియజేశారు. ఎర్రగుంట్ల-నంద్యాల మధ్య 123 కిలో మీటర్లు, ధర్మవరం-పాకాల మధ్య 227 కిలో మీటర్ల విద్యుద్దీకరణ పనులను 2021 వరకూ పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలోనే గుత్తి-ధర్మవరం మధ్య 30 కి.మీ డబులింగ్ రైలు మార్గం చేయనున్నట్లు తెలిపారు. గుత్తి యార్డులో దాదాపు రూ.15 కోట్లతో అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిగ్నిల్ వ్యవస్థను పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చామన్నారు.

ఇక అలాగే మిషన్ రఫ్తార్లో భాగంగా గుత్తి-రేణుగుంట మధ్యలో 130 కి.మీ వేగంతో రైలు నడిపినట్లు పేర్కొన్నారు. ఈ స్పీడ్ ట్రయల్ రన్‌ను సీఓసీఆర్ ద్వారా ఈ రైలు మార్గంలో ట్రాక్ పటిష్టతతో పాటు 23 వంతెనల నాణ్యతను, సిగ్నిల్ వ్యవస్థను పరిశీలించామన్నారు. అలాగే గుత్తి-వాడీ మధ్య ట్రాక్ పటిష్ట పరిచే పనులు వేగవంతంగా చేస్తున్నామని, ఈ డిసెంబర్ నాటికి ఈ మార్గంలో కూడా 130 కిమీ వేగంతో రైళ్లను నడుపుతామన్నారు. జిల్లా కలెక్టర్ అనుమతితో గుంతకల్లు రైల్వే డివిజనల్ ఆస్పతిని కోవిడ్ కేర్ సెంటర్గా ఏర్పాటు చేసి రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

Also Read:

సినీ న‌టి మాధ‌విల‌త‌పై కేసు న‌మోదు

భారీ వ‌ర్షాల‌కు కూలిన రోడ్డు.. లోయ‌లో ప‌డిన వాహ‌నాలు

ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి.. సీఎం సంతాపం

పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్