AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోహిత్​ భారీ సిక్సర్..బంతి ఎక్కడ పడిందో తెలుసా

రోహిత్​ శర్మను ముద్దుగా హిట్ మ్యాన్ అని పిలుచుకుంటారు.  మనోడి సిక్సర్ల వర్షం చూసి ఆ పేరు పెట్టుకున్నారు ఫ్యాన్స్.

రోహిత్​ భారీ సిక్సర్..బంతి ఎక్కడ పడిందో తెలుసా
Ram Naramaneni
|

Updated on: Sep 09, 2020 | 8:39 PM

Share

రోహిత్​ శర్మను ముద్దుగా హిట్ మ్యాన్ అని పిలుచుకుంటారు.  మనోడి సిక్సర్ల వర్షం చూసి ఆ పేరు పెట్టుకున్నారు ఫ్యాన్స్. రోహిత్ అంటే ప్రధానంగా గుర్తొచ్చేంది భారీ సిక్సర్లు. అయితే ఐపీఎల్​ 13వ సీజన్​ కోసం యూఏఈలో ఉన్నాడు ఈ క్రేజీ ఆటగాడు ప్లేయర్. జట్టుతో కలిసి ట్రైనింగ్ ఉన్న హిట్​మ్యాన్​.. ప్రాక్టీస్​ మ్యాచ్​లో ఓ భారీ సిక్సర్​ బాదాడు. 95 మీటర్ల దూరం వెళ్లిన ఆ బంతి.. రోడ్డుపై వెళ్తున్న బస్సుపై పడింది. తాజాగా ఆ వీడియోను నెటిజన్లతో పంచుకుంది ముంబయి ఇండియన్స్​  యాజమాన్యం.

“బ్యాట్స్​మెన్​ సిక్సర్లు కొడతారు. లెజెండ్​లు స్టేడియం బయటికే సిక్సర్​ పంపిస్తారు. హిట్​మ్యాన్​ మాత్రం ఈ రెండింటితో పాటు కదులుతున్న బస్సుపైనా బాల్ పడేలా చేయగలడు” అంటూ ఫన్నీ కామెంట్ జోడించింది ముంబై యాజమాన్యం.