IPL 2020: CSK vs KXIP : పంజాబ్‌పై చెన్నై ఘనవిజయం

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి మరో ఆసక్తికర మ్యాచ్ జరగింది.  చెన్నై సూపర్ కింగ్స్‌, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు నువ్వా-నేనా అంటూ తలపడ్డాయి. ఐపీఎల్ తాజా సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లాడిన పంజాబ్ జట్టు.. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే నెగ్గింది. చివరిగా గత గురువారం ముంబై ఇండియన్స్‌‌తో అబుదాబి వేదికగా మ్యాచ్ ఆడిన పంజాబ్‌ జట్టు 48 పరుగుల తేడాతో ఓడిపోగా.. ఆ జట్టు అతిగా ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కేఎల్ […]

IPL 2020: CSK vs KXIP : పంజాబ్‌పై చెన్నై ఘనవిజయం
Follow us

|

Updated on: Oct 04, 2020 | 11:29 PM

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి మరో ఆసక్తికర మ్యాచ్ జరగింది.  చెన్నై సూపర్ కింగ్స్‌, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు నువ్వా-నేనా అంటూ తలపడ్డాయి. ఐపీఎల్ తాజా సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లాడిన పంజాబ్ జట్టు.. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే నెగ్గింది. చివరిగా గత గురువారం ముంబై ఇండియన్స్‌‌తో అబుదాబి వేదికగా మ్యాచ్ ఆడిన పంజాబ్‌ జట్టు 48 పరుగుల తేడాతో ఓడిపోగా.. ఆ జట్టు అతిగా ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్‌పై ఆధారపడుతున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు నాలుగు మ్యాచ్‌లాడిన చెన్నై సూపర్ కింగ్స్.. తొలి మ్యాచ్‌లో ముంబై గెలిచి ఆ తర్వాత వరుసగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దుబాయ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ ఎక్కువ విజయాలు సాధిస్తుండటంతో ఈ మేరకు రాహుల్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది పంజాబ్. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే అలవోకగా లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది చెన్నైై.

[svt-event title=”10 వికెట్ల తేడాతో విజయం సాధించిన చెన్నై జట్టు” date=”04/10/2020,11:10PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చెన్నై స్కోరు :181/0″ date=”04/10/2020,11:10PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చెన్నై ప్రస్తుత స్కోరు ; 177/0 ” date=”04/10/2020,11:09PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చెన్నై ప్రస్తుత స్కోరు : 166/0″ date=”04/10/2020,11:02PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చెన్నై ప్రస్తుత స్కోరు : 162/0″ date=”04/10/2020,11:02PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”విరుచుకుపడుతోన్న చెన్నై ఓపెనర్లు” date=”04/10/2020,10:49PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”దుమ్ము రేపుతోన్న చెన్నై ఓపెనర్లు” date=”04/10/2020,10:41PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”జోర్డాన్ వేసిన ఓవర్ లో 4 బౌండరీలతో విరుచుకుపడ్డ డుప్లిసిస్” date=”04/10/2020,10:40PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన డుప్లిసిస్” date=”04/10/2020,10:38PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చెన్నై ప్రస్తుత స్కోరు : 109/0″ date=”04/10/2020,10:38PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా చేజార్చుకోని చెన్నై” date=”04/10/2020,10:16PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చెన్నై ప్రస్తుత స్కోరు : 86/0″ date=”04/10/2020,10:15PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మ్యాచ్ పై ఆధిపత్యం కనబరుస్తోన్న చెన్నై” date=”04/10/2020,10:15PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నిలకడగా ఆడుతోన్న చెన్నై” date=”04/10/2020,10:14PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”5 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు : 41/0″ date=”04/10/2020,9:54PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చెన్నై ప్రస్తుత స్కోరు : 37/0″ date=”04/10/2020,9:51PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”దూకుడుగా ఆడుతోన్న చెన్నై ఓపెనర్లు” date=”04/10/2020,9:51PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చెన్నై ప్రస్తుత స్కోరు : 14/0″ date=”04/10/2020,9:50PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చెన్నై విజయలక్ష్యం 179 పరుగులు” date=”04/10/2020,9:27PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చెన్నైతో పంజాబ్ ఢీ” date=”04/10/2020,9:24PM” class=”svt-cd-green” ] నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన 178 పరుగులు చేసిన పంజాబ్ [/svt-event]

[svt-event title=”పంజాబ్ ప్రస్తుత స్కోరు : 174/4 ” date=”04/10/2020,9:19PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఐపీఎల్ లో వికెట్ కీపర్ గా 100 క్యాచులు అందుకున్న ధోని” date=”04/10/2020,9:05PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్” date=”04/10/2020,9:04PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్” date=”04/10/2020,9:03PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంజాబ్ ప్రస్తుత స్కోరు : 149/2 ” date=”04/10/2020,9:03PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంజాబ్ ప్రస్తుత స్కోరు : 138/2″ date=”04/10/2020,8:45PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కేఎల్ రాహుల్” date=”04/10/2020,8:45PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంజాబ్ : 114/2″ date=”04/10/2020,8:40PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంజాబ్ : 108/2″ date=”04/10/2020,8:40PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్” date=”04/10/2020,8:33PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంజాబ్ స్కోరు 87/1″ date=”04/10/2020,8:32PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్, మయాంక్ అగర్వాల్(26) ఔట్” date=”04/10/2020,8:17PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంజాబ్ : 54/0″ date=”04/10/2020,8:07PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మయాంక్, రాహుల్ 50 పరుగుల భాగస్వామ్యం” date=”04/10/2020,8:06PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”దూకుడు పెంచిన పంజాబ్ ఓపెనర్లు” date=”04/10/2020,8:05PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”దూకుడుగా ఆడుతోన్న పంజాబ్ ఓపెనర్లలు” date=”04/10/2020,7:50PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంజాబ్ 11/0″ date=”04/10/2020,7:39PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఇరు జట్ల వివరాలు” date=”04/10/2020,7:22PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చెన్నై జట్టు” date=”04/10/2020,7:21PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంజాబ్ జట్టు” date=”04/10/2020,7:21PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్” date=”04/10/2020,7:20PM” class=”svt-cd-green” ]

[/svt-event]