AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“యోగా” వెలుగుల్లో ఐరాస కార్యాలయం

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఐక్య రాజ్య సమితి కేంద్ర కార్యాలయంపై యోగా డే వేడుకలకు సంబంధించిన లోగోతో.. కళ్లు చెదిరేలా లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. భవనానికి ఓ వైపు యోగా ఆసనాలకు సంబంధించిన సూర్యనమస్కార్ గుర్తులను అద్భుతంగా లైట్స్‌తో అలంకరించారు. యోగాపై ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి ఐక్యరాజ్యసమితి భారత శాశ్వత ప్రతినిధి రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్, ఉప శాశ్వత ప్రతినిధి రాయబారి కె. […]

యోగా వెలుగుల్లో ఐరాస కార్యాలయం
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 21, 2019 | 12:53 PM

Share

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఐక్య రాజ్య సమితి కేంద్ర కార్యాలయంపై యోగా డే వేడుకలకు సంబంధించిన లోగోతో.. కళ్లు చెదిరేలా లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. భవనానికి ఓ వైపు యోగా ఆసనాలకు సంబంధించిన సూర్యనమస్కార్ గుర్తులను అద్భుతంగా లైట్స్‌తో అలంకరించారు. యోగాపై ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి ఐక్యరాజ్యసమితి భారత శాశ్వత ప్రతినిధి రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్, ఉప శాశ్వత ప్రతినిధి రాయబారి కె. నాగరాజు నాయుడు, పలువురు దౌత్యవేత్తలు హాజరయ్యారు.

Follow Us
పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ కౌశిక్‌ మరిడి
పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ కౌశిక్‌ మరిడి
హైదరాబాద్‌లో నీటి సరఫరా నిలిచిపోతుందా..? జలమండలి కీలక ప్రకటన..
హైదరాబాద్‌లో నీటి సరఫరా నిలిచిపోతుందా..? జలమండలి కీలక ప్రకటన..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆకట్టుకుంటున్న దేవిమండపాలు!
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆకట్టుకుంటున్న దేవిమండపాలు!
హైదరాబాద్-విజయవాడ హైవేపై బిగ్ అప్డేట్.. ఇకపై ఆరు లైన్లు..
హైదరాబాద్-విజయవాడ హైవేపై బిగ్ అప్డేట్.. ఇకపై ఆరు లైన్లు..
ఈ విషయం తెలుసుకుని రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఎలక్ట్రిక్​ బైక్ కొనండి
ఈ విషయం తెలుసుకుని రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఎలక్ట్రిక్​ బైక్ కొనండి
10 నిమిషాల్లో ఇంటికి చేరుతామనగా వెంటాడిన మృత్యువు..
10 నిమిషాల్లో ఇంటికి చేరుతామనగా వెంటాడిన మృత్యువు..
సూపర్‌స్టార్ అయినా.. ఇప్పటికీ ఆ ఉద్యోగమే ఇష్టం..
సూపర్‌స్టార్ అయినా.. ఇప్పటికీ ఆ ఉద్యోగమే ఇష్టం..
ఈశాన్య రుతుపవనాల ఎంట్రీ.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఇదే
ఈశాన్య రుతుపవనాల ఎంట్రీ.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఇదే
300 కి.మీ రేంజ్​తో మారుతి ఎలక్ట్రిక్​.. ధర ఎంత?
300 కి.మీ రేంజ్​తో మారుతి ఎలక్ట్రిక్​.. ధర ఎంత?
వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. మెస్సేజ్‌లు కూడా షెడ్యూల్..
వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. మెస్సేజ్‌లు కూడా షెడ్యూల్..