AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియాలో క‌రోనా క‌ల్లోలం : ఒక్క‌రోజులో 1089 మరణాలు

ఇండియాలో కరోనా తీవ్ర‌త కొన‌సాగుతోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 86, 432 మందికి వైరస్​ సోకిన‌ట్లు నిర్దార‌ణ అయ్యింది. మరో 1089 మంది వ్యాధి కార‌ణంగా ప్రాణాలు విడిచారు.

ఇండియాలో క‌రోనా క‌ల్లోలం : ఒక్క‌రోజులో  1089 మరణాలు
Ram Naramaneni
|

Updated on: Sep 05, 2020 | 10:33 AM

Share

ఇండియాలో కరోనా తీవ్ర‌త కొన‌సాగుతోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 86, 432 మందికి వైరస్​ సోకిన‌ట్లు నిర్దార‌ణ అయ్యింది. మరో 1089 మంది వ్యాధి కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. ఫ‌లితంగా దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య‌ 40,23,179కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 8,46,395 యాక్టీవ్ కేసులున్నాయి. 31,07,223 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 69,561 మంది వైర‌స్ కార‌ణంగా ప్రాణాలు విడిచారు. టెస్టుల సంఖ్యనూ గణనీయంగా పెంచుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. శుక్రవారం 10,59,346 శాంపిల్స్ టెస్టు చేసిన‌ట్టు పేర్కొంది. మొత్తం టెస్టుల సంఖ్య 4 కోట్ల 77 లక్షలు దాటింది. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 77.23 శాతంగా ఉండగా.. డెత్ రేటు 1.73 శాతంగా ఉంది.

Also Read :

చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో క‌రోనా టెర్ర‌ర్..కేంద్రం కీల‌క ఆదేశాలు

ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం : ఇక‌పై ఆ బాధ్య‌త‌ సచివాలయాలదే

అడ్మిషన్‌ రద్దు చేసుకుంటే విద్యా సంస్థ‌లు ఫీజు వెనక్కి ఇవ్వాల్సిందే

Follow Us
విమాన రంగ ఆర్థిక భరోసాకు కేంద్రం సంచలన నిర్ణయం!
విమాన రంగ ఆర్థిక భరోసాకు కేంద్రం సంచలన నిర్ణయం!
గోంగూర రొయ్యల ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్స్ ఖాళీ అవ్వాల్సిందే!
గోంగూర రొయ్యల ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్స్ ఖాళీ అవ్వాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే..కింగ్ కోహ్లీ, హిట్ మ్యాన్ ఎంట్రీ డేట్ ఫిక్స్
ఫ్యాన్స్‌కు పూనకాలే..కింగ్ కోహ్లీ, హిట్ మ్యాన్ ఎంట్రీ డేట్ ఫిక్స్
పెద్ది 2 ఉంటుందా.. ? బుచ్చిబాబు ఆన్సర్ ఇదే..
పెద్ది 2 ఉంటుందా.. ? బుచ్చిబాబు ఆన్సర్ ఇదే..
నాడు సైనికుడు.. నేడు అధికారి: ఊరి గర్వాన్ని పెంచిన వెంకటేష్!
నాడు సైనికుడు.. నేడు అధికారి: ఊరి గర్వాన్ని పెంచిన వెంకటేష్!
ఎస్బీఐ క్రెడిట్ కార్డులు వాడేవారికి కొత్త రూల్స్
ఎస్బీఐ క్రెడిట్ కార్డులు వాడేవారికి కొత్త రూల్స్
వచ్చే 2 రోజులు భారీ వర్షాలు.. ఆ 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
వచ్చే 2 రోజులు భారీ వర్షాలు.. ఆ 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
తొమ్మిదేళ్లు జైల్లోనే.. చివరకు నిర్దోషిగా తేల్చిన హైకోర్టు..!
తొమ్మిదేళ్లు జైల్లోనే.. చివరకు నిర్దోషిగా తేల్చిన హైకోర్టు..!
ఇన్సులిన్ ఇంజెక్షన్లు లేకుండా కంట్రోల్‌లో షుగర్..?
ఇన్సులిన్ ఇంజెక్షన్లు లేకుండా కంట్రోల్‌లో షుగర్..?
అరుదైన మహాలక్ష్మి రాజయోగం.. ఈ నాలుగు రాశులకు అష్ట ఐశ్వర్యాలు ఖాయం
అరుదైన మహాలక్ష్మి రాజయోగం.. ఈ నాలుగు రాశులకు అష్ట ఐశ్వర్యాలు ఖాయం