AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఎస్‌ఓ లైంగిక వేధింపులు..విచారణలో..

కడప జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి మంచి పేరుంది. ఎంతోమంది పేద విద్యార్థులను భవిష్యత్‌కి భరోసాగా ట్రిపుల్ ఐటీ నడుస్తూ వస్తుంది. అయితే అక్కడ ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలు విద్యార్థినిల పేరేంట్స్‌ను కలవరపెడుతున్నాయి. పిల్లల రక్షణ బాధ్యతలు చూడాల్సిన ఎస్‌ఓ అర్జున్ నాయక్‌.. మహిళా సెక్యూరిటీ గార్డులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఉద్యోగాలు పోతాయని మౌనంగా భరించిన లేడీ స్టాఫ్..వేధింపులు మరింత ఎక్కువవ్వడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై ఎంక్వైరీ వేశారు. విచారణలో అతని వేధింపులు […]

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఎస్‌ఓ లైంగిక వేధింపులు..విచారణలో..
Ram Naramaneni
|

Updated on: Jan 29, 2020 | 8:30 PM

Share

కడప జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి మంచి పేరుంది. ఎంతోమంది పేద విద్యార్థులను భవిష్యత్‌కి భరోసాగా ట్రిపుల్ ఐటీ నడుస్తూ వస్తుంది. అయితే అక్కడ ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలు విద్యార్థినిల పేరేంట్స్‌ను కలవరపెడుతున్నాయి. పిల్లల రక్షణ బాధ్యతలు చూడాల్సిన ఎస్‌ఓ అర్జున్ నాయక్‌.. మహిళా సెక్యూరిటీ గార్డులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఉద్యోగాలు పోతాయని మౌనంగా భరించిన లేడీ స్టాఫ్..వేధింపులు మరింత ఎక్కువవ్వడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై ఎంక్వైరీ వేశారు. విచారణలో అతని వేధింపులు నిజమేనని తేలడంతో..ఎస్‌ఓ అర్జున్ నాయక్‌పై వేటు పడనుంది. ఓ సీఐ ర్యాంకు అధికారి ఈ రకంగా బుక్కవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాగా ఇప్పటికే ఎస్ఓగా విధులు నిర్వహిస్తున్న సీఐ అర్జున్ నాయక్ ట్రిపుల్ ఐటీ నుంచి పంపించేయాలని కోరుతూ జిల్లా ఎస్పీ అన్బురాజన్ కు అధికారులు లేఖ పంపారు.

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్
చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్
మహా శివరాత్రి.. ఈ సమయంలో శివ పూజ చేస్తే ఐశ్వర్యం, సుఖ సంతోషాలు..
మహా శివరాత్రి.. ఈ సమయంలో శివ పూజ చేస్తే ఐశ్వర్యం, సుఖ సంతోషాలు..
శివరాత్రి ఉపవాసానికి శక్తినిచ్చే సాబుదానా.. చిటికెలో టేస్టీగా..
శివరాత్రి ఉపవాసానికి శక్తినిచ్చే సాబుదానా.. చిటికెలో టేస్టీగా..
ఖలీస్థాన్ ఉగ్రవాది కేసు .. నేరం అంగీకరించిన భారత సంతతికి చెందిన గ
ఖలీస్థాన్ ఉగ్రవాది కేసు .. నేరం అంగీకరించిన భారత సంతతికి చెందిన గ
ఘనంగా శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ 10వ వార్షికోత్సవ వేడుకలు
ఘనంగా శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ 10వ వార్షికోత్సవ వేడుకలు
ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు
ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు
ఆ స్టంట్స్ నేనే చేశా.. రాజా సాబ్ ట్రోల్స్ పై మాళవిక స్ట్రాంగ్ కౌం
ఆ స్టంట్స్ నేనే చేశా.. రాజా సాబ్ ట్రోల్స్ పై మాళవిక స్ట్రాంగ్ కౌం
పెళ్లి కాకుండానే పేరెంట్స్‌గా మారుతున్న యూత్.. అసలు కథేంటంటే?
పెళ్లి కాకుండానే పేరెంట్స్‌గా మారుతున్న యూత్.. అసలు కథేంటంటే?
ఇంటి పోరుతో రోడ్డెక్కిన స్నేక్‌ఫ్యామిలీ!పాముల కోట్లాట చూసి షాక్
ఇంటి పోరుతో రోడ్డెక్కిన స్నేక్‌ఫ్యామిలీ!పాముల కోట్లాట చూసి షాక్
కొత్త ఆధార్ కార్డులు వస్తున్నాయి.. అవి కనిపించకుండ UIDAI సరికొత్త
కొత్త ఆధార్ కార్డులు వస్తున్నాయి.. అవి కనిపించకుండ UIDAI సరికొత్త