ICC Test Rankings: కోహ్లీ పతనం.. మరోసారి టాప్ ప్లేస్‌లోకి వచ్చిన టెస్టుల రారాజు..

ఆస్ట్రేలియా రన్ మెషిన్ స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని దాటి నంబర్ 1 టెస్ట్ బ్యాట్స్ మాన్ హోదాను పొందాడు. తాజా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్ ర్యాంకును కోల్పోయాడు.

ICC Test Rankings: కోహ్లీ పతనం.. మరోసారి టాప్ ప్లేస్‌లోకి వచ్చిన టెస్టుల రారాజు..
Follow us

| Edited By:

Updated on: Feb 26, 2020 | 5:12 PM

ICC Test Rankings: ఆస్ట్రేలియా రన్ మెషిన్ స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని దాటి నంబర్ 1 టెస్ట్ బ్యాట్స్ మాన్ హోదాను పొందాడు. తాజా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్ ర్యాంకును కోల్పోయాడు. న్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి టెస్టులో ప‌ది వికెట్ల‌తో భార‌త్ ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో క‌లిపి కేవ‌లం 21 ప‌రుగులు చేసిన కోహ్లీ ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాడు. ప్ర‌స్తుతం కోహ్లీ 906 పాయింట్ల‌తో రెండో స్థానానికి ప‌డిపోయాడు.

కాగా.. బౌల‌ర్ల విభాగంలో భార‌త పేస‌ర్‌కు జ‌స్‌ప్రీత్ బుమ్రాకు షాక్ త‌గిలింది. తొలి టెస్టులో ఒక్క వికెట్ మాత్ర‌మే తీయ‌డంతో త‌ను తాజా ర్యాకింగ్స్‌లో 11వ ర్యాంకుకు ప‌డిపోయాడు. భార‌త్ నుంచి ర‌విచంద్ర‌న్ అశ్విన్ మాత్ర‌మే తొమ్మిదో ర్యాంకులో నిలిచి, టాప్‌-10లో చోటు ద‌క్కించుకున్నాడు. ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో అశ్విన్ ఐదోస్థానం ద‌క్కించుకోగా.. ర‌వీంద్ర జ‌డేజా మూడో ర్యాంకులో నిలిచాడు.

[svt-event date=”26/02/2020,4:24PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Latest Articles
బాలకృష్ణను బాలా అని ఇండస్ట్రీలో పిలిచే ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే
బాలకృష్ణను బాలా అని ఇండస్ట్రీలో పిలిచే ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే
త్వరపడండి.. బంపర్‌ ఆఫర్‌.. తక్కువ ధరల్లో 1.5 టన్‌ ఏసీలు..
త్వరపడండి.. బంపర్‌ ఆఫర్‌.. తక్కువ ధరల్లో 1.5 టన్‌ ఏసీలు..
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ