Onion Powder: తరిగిన ఉల్లి ముక్కలు ఎక్కవ కాలం నిల్వ ఉండటం లేదా? ఇలా చేశారంటే ఎన్ని రోజులైనా..
ఉద్యోగినులు ఇంటి పని, వంట పని చిటికెలో చెయ్యాలంటే ముందు రోజు రాత్రి అవసరమైన కూరగాయలను ముక్కలుగా చేసుకుని ఫ్రిజ్‌లో దాచుకుంటారు. ఐతే ఉల్లిపాయల విషయంలో ఈ చిట్కా ఫలించదు. ఎందుకంటే తరగిన ఉల్లి ముక్కలు త్వరగా పాడైపోయి, వాసన వస్తాయి. మరెలా.. అని అనుకుంటున్నారా? ..