హీరా గ్రూప్‌ సంస్థ ఆస్తులు జప్తు

| Edited By: Srinu

Aug 16, 2019 | 6:45 PM

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన నౌషీరా షేక్‌ కు చెందిన హీరా గ్రూప్‌ సంస్థ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసింది. అమాయక ప్రజల్ని మోసం చేసి వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి జ్యూడిషీయల్‌ రిమాండ్‌లో ఉన్న హీరా గ్రూప్‌ సీఈవో నౌహీరా షేక్‌ కొనుగోలుదారుల సొమ్ముతో జమచేసిన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. తెలంగాణ, ఏపీ, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలలో ఉన్న సంస్థ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మొత్తం 29,998 కోట్ల […]

హీరా గ్రూప్‌ సంస్థ ఆస్తులు జప్తు
Follow us on
తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన నౌషీరా షేక్‌ కు చెందిన హీరా గ్రూప్‌ సంస్థ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసింది. అమాయక ప్రజల్ని మోసం చేసి వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి జ్యూడిషీయల్‌ రిమాండ్‌లో ఉన్న హీరా గ్రూప్‌ సీఈవో నౌహీరా షేక్‌ కొనుగోలుదారుల సొమ్ముతో జమచేసిన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. తెలంగాణ, ఏపీ, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలలో ఉన్న సంస్థ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మొత్తం 29,998 కోట్ల విలువగల స్థిర, చర ఆస్తులను ఈడీ జప్తు చేసింది.