AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంచుకొస్తున్న అల్పపీడనం.. వర్షాలు కురిసేది ఇక్కడే..

ఆంధ్రప్రదేశ్‌ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం కర్ణాటక వద్ద అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం...

ముంచుకొస్తున్న అల్పపీడనం.. వర్షాలు కురిసేది ఇక్కడే..
Sanjay Kasula
|

Updated on: Sep 11, 2020 | 10:46 AM

Share

Heavy Rains : వరుస అల్పపీడనాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. ఇప్పుడు మరో అల్పపీడనం ముంచుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం కర్ణాటక వద్ద అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం 2.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వారు పేర్కొన్నారు.

దీనిప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు, అనేక చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని  వెల్లడించింది.

కాగా, తూర్పు-పడమర గాలుల వల్ల రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత కూడా అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. అయితే అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి.

Follow Us
శత్రువులెవరో మిత్రులెవరో తెలుస్తుంది..! శని దోషం కూడా వీరికి వరమే
శత్రువులెవరో మిత్రులెవరో తెలుస్తుంది..! శని దోషం కూడా వీరికి వరమే
ఐపీఎల్ చరిత్రలోనే భారీ సిక్సర్.. 18 ఏళ్లుగా బద్దలవ్వని రికార్డ్
ఐపీఎల్ చరిత్రలోనే భారీ సిక్సర్.. 18 ఏళ్లుగా బద్దలవ్వని రికార్డ్
కొత్త రూల్స్‌.. నగదు విత్‌డ్రా చేస్తున్నారా? ఇక బాదుడే.. బాదుడు
కొత్త రూల్స్‌.. నగదు విత్‌డ్రా చేస్తున్నారా? ఇక బాదుడే.. బాదుడు
హర హర మహాదేవ్.. చంద్రుడే స్వయంగా ప్రతిష్టించిన శివలింగం..
హర హర మహాదేవ్.. చంద్రుడే స్వయంగా ప్రతిష్టించిన శివలింగం..
యుద్ధం దెబ్బకు ‘ఘోస్ట్‌ టౌన్‌’గా మారిన దుబాయ్‌.. మొత్తం గంగార్పణం
యుద్ధం దెబ్బకు ‘ఘోస్ట్‌ టౌన్‌’గా మారిన దుబాయ్‌.. మొత్తం గంగార్పణం
భూగర్భంలో ఇరాన్‌ ‘మిస్సైల్‌ సిటీ’.. అమెరికాకు కొత్త సవాళ్లు
భూగర్భంలో ఇరాన్‌ ‘మిస్సైల్‌ సిటీ’.. అమెరికాకు కొత్త సవాళ్లు
అనసూయ ప్లేస్‌లో జబర్దస్త్‌ యాంకర్‌గా ఛాన్స్.. ఆ ఒక్క కారణంతో..
అనసూయ ప్లేస్‌లో జబర్దస్త్‌ యాంకర్‌గా ఛాన్స్.. ఆ ఒక్క కారణంతో..
అవకాశాలు లేక కాఫీ పొడి అమ్ముతున్న నటుడు
అవకాశాలు లేక కాఫీ పొడి అమ్ముతున్న నటుడు
షిర్డీ అన్నప్రసాదాన్ని.. తాకని ‘గ్యాస్‌ సెగలు’.. ఎందుకంటే..
షిర్డీ అన్నప్రసాదాన్ని.. తాకని ‘గ్యాస్‌ సెగలు’.. ఎందుకంటే..
యుద్ధరంగంలోకి ఇరాన్‌ ‘డ్యాన్సింగ్‌ మిసైల్‌’..!
యుద్ధరంగంలోకి ఇరాన్‌ ‘డ్యాన్సింగ్‌ మిసైల్‌’..!