AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క గ్లాస్ చాలు.. ఎంతటి భయంకరమైన మొల్లలు, ఫైల్స్ అయినా ఇట్టే తగ్గుతాయ్..

దేశంలో చాలా మంది ఫైల్స్ సమస్యతో బాధ పడుతున్నారు. ఈ సమస్యను ఎవరికీ చెప్పుకోలేరు కూడా ఎందుకంటే అంత ఇబ్బంది పడుతుంది. దీని కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అయినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరి, అస్సలు లేట్ చేయకుండా ఇదేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 30, 2026 | 8:05 AM

Share
దేశంలో చాలా మంది ఫైల్స్ సమస్యతో బాధ పడుతున్నారు. ఈ సమస్యను ఎవరికీ చెప్పుకోలేరు కూడా ఎందుకంటే అంత ఇబ్బంది పడుతుంది. దీని కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అయినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరి, అస్సలు లేట్ చేయకుండా ఇదేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

దేశంలో చాలా మంది ఫైల్స్ సమస్యతో బాధ పడుతున్నారు. ఈ సమస్యను ఎవరికీ చెప్పుకోలేరు కూడా ఎందుకంటే అంత ఇబ్బంది పడుతుంది. దీని కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అయినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరి, అస్సలు లేట్ చేయకుండా ఇదేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
ముందుగా మీరు ఒక గ్లాస్ నీరు తీసుకుని దీనిలో నిమ్మరసం, కొద్దిగా పసుపు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి తీసుకోవడం వలన  హైడ్రేషన్ కూడా అందుతుంది. ఎందుకంటే, ఈ జీలకర్ర జీర్ణక్రియకు హెల్ప్ చేస్తుంది. ఇంకా పసుపులో ఉండే కర్కుమిన్‌కు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

2 / 5
ఇంకా అలాగే దీనిలో వేసే కొద్దిగా నిమ్మరసం కూడా వేస్తే శరీరానికి విటమిన్ C అందుతుందో. ఇంకా ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఈ చిట్కా గురించి చాలా మందికి తెలియదు. మీరు బాగా ఇబ్బంది పడుతుంటే ఈ టిప్ ట్రై చేయండి. మీకు పక్కాగా ఫలితం కనపడుతుంది. అసలు లేట్ చేయకండి

3 / 5
 పైల్స్ ఉన్నవారు ప్రధానంగా ఫైబర్ ఉన్న ఫుడ్, ఇంకా  శరీరానికి సరిపడే నీరు తాగడం, అలాగే మలబద్ధకం కూడా రాకుండా చూసుకోవాలి.  ఈ పానీయం మీరు తాగితే పైల్స్‌ సమస్య కొంతమేరకు తగ్గుతుంది. అయితే, దీనిని తాగే ముందే  వైద్యుల సలహా తీసుకుని మాత్రమే తాగాలి.

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?

భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?

'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?

కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్

రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!

నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!

ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి

పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!

కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!