AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుంటూరులో తల్లీ, బిడ్డ మరణంపై పలు అనుమానాలు

గుంటూరు లక్ష్మీ పురంలో తల్లీ, బిడ్డ మరణంపై పలు అనుమానాలు వ్య‌క్త‌మవుతున్నాయి. చ‌నిపోయిన‌ మనోజ్ఞ భర్త, అత్తమామలు..ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని చెబుతున్నారు. మనోజ్ఞ తల్లిదండ్రులు, బంధువులు మాత్రం ఇద్ద‌రినీ చంపేసి కింద పడేశారని ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలంలో ఆత్మహత్య ఆనవాళ్లు లేవని మనోజ్ఞ తమ్ముడు కార్తీక్ బ‌లంగా వాదిస్తున్నాడు. గత కొంతకాలంగా భర్త, అత్తమామలు వేధిస్తున్నారని పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేయాలని మృతురాలి బంధువులు కోరుతున్నారు. కాగా ఐదో అంతస్తుల భ‌వ‌నం […]

గుంటూరులో తల్లీ, బిడ్డ మరణంపై పలు అనుమానాలు
Ram Naramaneni
|

Updated on: Aug 30, 2020 | 9:20 AM

Share

గుంటూరు లక్ష్మీ పురంలో తల్లీ, బిడ్డ మరణంపై పలు అనుమానాలు వ్య‌క్త‌మవుతున్నాయి. చ‌నిపోయిన‌ మనోజ్ఞ భర్త, అత్తమామలు..ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని చెబుతున్నారు. మనోజ్ఞ తల్లిదండ్రులు, బంధువులు మాత్రం ఇద్ద‌రినీ చంపేసి కింద పడేశారని ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలంలో ఆత్మహత్య ఆనవాళ్లు లేవని మనోజ్ఞ తమ్ముడు కార్తీక్ బ‌లంగా వాదిస్తున్నాడు. గత కొంతకాలంగా భర్త, అత్తమామలు వేధిస్తున్నారని పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేయాలని మృతురాలి బంధువులు కోరుతున్నారు.

కాగా ఐదో అంతస్తుల భ‌వ‌నం పైనుంచి మనోజ్ఞ కింద‌ప‌డిప్ప‌టికీ బ్లీడింగ్ ఏమీ అవ్వ‌క‌పోవ‌డం, ఎముకలు కూడా విరిగిన‌ట్టు క‌నిపించ‌కపోవ‌డంతో అనుమానులు మ‌రింత తీవ్రం అయ్యాయి.

Also Read :

‘డియర్‌ కామ్రేడ్’ అరుదైన ఘ‌న‌త‌ : ఇండియాలోనే నెం.1

కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం : ఏపీలో మ‌రో రెండు రోజులు వ‌ర్షాలు

Follow Us
నల్ల బంగారం.. అనారోగ్య సమస్యలన్నీ పరార్..
నల్ల బంగారం.. అనారోగ్య సమస్యలన్నీ పరార్..
సెప్టెంబర్‌లో వారికి కెరీర్, వ్యాపారంలో భారీ లాభాలు!
సెప్టెంబర్‌లో వారికి కెరీర్, వ్యాపారంలో భారీ లాభాలు!
మనసులో ద్వేషానికి తాతయ్య చెప్పిన గుణపాఠం.. కుళ్లిన బంగాళాదుంపల కథ
మనసులో ద్వేషానికి తాతయ్య చెప్పిన గుణపాఠం.. కుళ్లిన బంగాళాదుంపల కథ
'చేతులతో కోటనే కదిలించారు' జపాన్‌లో భవనాన్ని జరిపిన ప్రజలు
'చేతులతో కోటనే కదిలించారు' జపాన్‌లో భవనాన్ని జరిపిన ప్రజలు
మీ కరెంట్ బిల్లు తప్పుగా వచ్చిందనే అనుమానం ఉందా..? ఈ సింపుల్..
మీ కరెంట్ బిల్లు తప్పుగా వచ్చిందనే అనుమానం ఉందా..? ఈ సింపుల్..
ప్రకృతిలో విరబూసిన రాఖీ.. ఈ ఫ్లవర్ స్పెషల్ ఇదే..
ప్రకృతిలో విరబూసిన రాఖీ.. ఈ ఫ్లవర్ స్పెషల్ ఇదే..
మరో 2రోజుల్లో NEET PG 2026 ఆన్‌లైన్ పరీక్ష.. అడ్మిట్ కార్డు లింక్
మరో 2రోజుల్లో NEET PG 2026 ఆన్‌లైన్ పరీక్ష.. అడ్మిట్ కార్డు లింక్
చెక్‌బుక్ పోతే ఏం చేయాలి..? ఇది చేయకపోతే బ్యాంక్ ఖాతా ఖాళీ..
చెక్‌బుక్ పోతే ఏం చేయాలి..? ఇది చేయకపోతే బ్యాంక్ ఖాతా ఖాళీ..
వినూత్నంగా రక్షాబంధన్ వేడుక.. గొప్ప సందేశం ఇచ్చిన విద్యార్ధులు!
వినూత్నంగా రక్షాబంధన్ వేడుక.. గొప్ప సందేశం ఇచ్చిన విద్యార్ధులు!
పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారికి సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే.
పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారికి సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే.