AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జులై నెలలో పార్లమెంటు వర్షాకాలపు సమావేశాలు.. సాధారణ షెడ్యూల్​ ప్రకారమే కార్యక్రమాలు

పార్లమెంటు వర్షాకాలపు సమావేశాలు జులై నెలలో ప్రారంభమవుతాయని కేంద్రం ప్రకటించింది.  కరోనా రెండోదశ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో పార్లమెంటు​ వర్షాకాలం సమావేశాలు సాధారణ షెడ్యూల్​...

జులై నెలలో పార్లమెంటు వర్షాకాలపు సమావేశాలు.. సాధారణ షెడ్యూల్​ ప్రకారమే కార్యక్రమాలు
Sanjay Kasula
|

Updated on: Jun 09, 2021 | 12:09 AM

Share

పార్లమెంటు వర్షాకాలపు సమావేశాలు జులై నెలలో ప్రారంభమవుతాయని కేంద్రం ప్రకటించింది.  కరోనా రెండోదశ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో పార్లమెంటు​ వర్షాకాలం సమావేశాలు సాధారణ షెడ్యూల్​ ప్రకారం జులైలో ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి పార్లమెంటు సెషన్స్​ కుదించినట్లు  కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. గతేడాది పార్లమెంటు శీతాకాలపు సమావేశాలు రద్దు చేసినట్లు గుర్తు చేశారు.

గతేడాది సాధారణంగా జులైలో ప్రారంభం కావాల్సిన వర్షాకాలం సమావేశాలు సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యాయి. అయితే ఈసారి యథావిధిగా జరుగుతాయన జోషి పేర్కొన్నారు. మరోవైపు ఈ సమావేశాల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలపై చర్చలు జరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.

ఎంపీలకు స్పీకర్ లేఖకరోనా కాలంలో తమ నియోజకవర్గాల్లో చేపట్టిన సహాయక చర్యల వివరాలు తెలియచేయాలని ఎంపీలను కోరారు లోక్‌సభ స్పీకరు ఓం బిర్లా. ఈ మేరకు వారందరికీ లేఖ రాశారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవటానికి జాతీయ స్థాయిలో ఉత్తమ పద్ధతులను అభివృద్ధి చేయడానికి ఇది తోడ్పడుతుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :  Samantha Family Man2: స‌మంత యాక్ష‌న్స్ సీన్స్ ఎలా చేసిందో చూశారా.? బ‌డా హీరోలు సైతం బ‌లాదూర్‌..

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..