AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘చాణక్య’కు థియేటర్లు ఇవ్వొద్దు.. నిర్మాత బెదిరింపులు!

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగాస్టార్ స్టామినా.. అందులోనూ ప్యాన్ ఇండియా మూవీ కావడంతో బొమ్మ హిట్ టాక్ తెచ్చుకుంటే మిగిలిన ఏ సినిమాలు కూడా ఈ తాకిడిని తట్టుకోలేవు. అందుకే చిరంజీవి సినిమా వస్తుంటే.. దాదాపు అన్ని సినిమాలు సైడ్ ఇవ్వడం మాములే. అయితే ఇవేం పట్టించుకోకుండా గోపీచంద్ హీరోగా వస్తున్న ‘చాణక్య’ మూవీ అక్టోబర్ 5న విడుదల కానుంది. ఈ మధ్య గోపీచంద్‌కు సరైన హిట్స్ లేవు. […]

'చాణక్య'కు థియేటర్లు ఇవ్వొద్దు.. నిర్మాత బెదిరింపులు!
Ravi Kiran
|

Updated on: Sep 29, 2019 | 9:49 PM

Share

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగాస్టార్ స్టామినా.. అందులోనూ ప్యాన్ ఇండియా మూవీ కావడంతో బొమ్మ హిట్ టాక్ తెచ్చుకుంటే మిగిలిన ఏ సినిమాలు కూడా ఈ తాకిడిని తట్టుకోలేవు. అందుకే చిరంజీవి సినిమా వస్తుంటే.. దాదాపు అన్ని సినిమాలు సైడ్ ఇవ్వడం మాములే. అయితే ఇవేం పట్టించుకోకుండా గోపీచంద్ హీరోగా వస్తున్న ‘చాణక్య’ మూవీ అక్టోబర్ 5న విడుదల కానుంది. ఈ మధ్య గోపీచంద్‌కు సరైన హిట్స్ లేవు. అందులోనూ వచ్చేది పండగ సీజన్. పెద్ద సినిమా లైన్‌లో ఉన్నా.. ఏ చిత్రానికి దక్కాల్సిన ఆదరణ దానికే దక్కుతుందని నమ్ముతూ ‘చాణక్య’ను రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి థియేటర్స్ దొరుకుతాయా.? లేదా అనేదే అసలు ప్రశ్న.

అక్టోబర్ 2న బుధవారం ‘సైరా’ విడుదల అవుతోంది. ఒకవేళ సినిమా హిట్ అయితే.. ఆ హవా రెండు, మూడు రోజులు తప్పకుండా ఉంటుంది. ఎక్కువ థియేటర్స్ కావడంతో మూడు రోజుల తర్వాత సందడి క్రమేపి తగ్గు ముఖం పడుతుంది. అందుకే చాణక్య సైలెంట్‌గా శనివారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ‘సైరా’కు ధీటుగా ‘చాణక్య’ను విడుదల చేస్తున్నారని.. ఓ నిర్మాత థియేటర్ యజమానులకు  ఫోన్ చేసి ‘చాణక్య‌కు థియేట‌ర్లు ఇవ్వొద్దు’ అని బెదిరిస్తున్నాడ‌ని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. ‘సైరా’ బాహుబ‌లి రికార్డుల్ని బ‌ద్ద‌లు కొట్టాల‌న్న ధ్యేయంతో వ‌స్తోంద‌ని, పండ‌గ అయ్యేంత వ‌ర‌కూ అదే సినిమా ఆడాల‌ని.. అలా జ‌ర‌గాలంటే – ‘చాణ‌క్య‌’కు థియేట‌ర్లు ఇవ్వ‌కూడ‌ద‌ని.. గ‌ట్టిగా చెబుతున్నాడని సమాచారం. ఏది ఏమైనా గోపీచంద్ రిస్క్ తీసుకుంటున్నాడనే చెప్పాలి.

Follow Us
ఇక వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు.. కష్టాలకు ఫుల్ స్టాప్
ఇక వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు.. కష్టాలకు ఫుల్ స్టాప్
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్