Gold Rate : పుత్తడి ధర యధావిధిగానే… తులం ధర ఎంతంటే..? మూడు రోజుల్లో రేటు ఎంత తగ్గిందో తెలుసా..?

బంగారం ధరలో ఎటువంటి మార్పు చోటు చేసుకోలేదు. రెండు రోజులుగా పుత్తడి ధర ఒకేలా ఉంది. డిసెంబర్ 30న పది గ్రాముల ధర రూ.48,930గా నమోదైంది. కాగా నేడు జనవరి 1న దేశ వ్యాప్తంగా బంగారం ధర రూ. 49,930

Gold Rate : పుత్తడి ధర యధావిధిగానే... తులం ధర ఎంతంటే..? మూడు రోజుల్లో రేటు ఎంత తగ్గిందో తెలుసా..?

Edited By:

Updated on: Jan 01, 2021 | 5:19 AM

బంగారం ధరలో ఎటువంటి మార్పు చోటు చేసుకోలేదు. రెండు రోజులుగా పుత్తడి ధర ఒకేలా ఉంది. డిసెంబర్ 30న పది గ్రాముల ధర రూ.48,930గా నమోదైంది. కాగా నేడు జనవరి 1న దేశ వ్యాప్తంగా బంగారం ధర రూ. 49,930

ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు ఇలా….

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,240 కాగా… 24 క్యారెట్ల బంగారం ధర 51,540గా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.46,700 ఉండగా… 24 క్యారెట్ల ధర 50,960గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర 48,930, కాగా 24 క్యారెట్ల ధర 49,930210. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 48,850 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 53,300గా నమోదైంది.

Also Read:

Petrol-Diesel Price Today: నిశ్చలంగానే డీజిల్, పెట్రోల్ రేటు… వరుసగా 25 రోజు ధరల్లో మార్పు లేదు…