బంగారం అక్రమ రవాణా ముఠాకు సీఐఎస్ఎఫ్ చెక్

| Edited By:

Apr 30, 2019 | 6:24 PM

అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ముఠాకు సీఐఎస్ఎఫ్ అధికారులు చెక్ పెట్టారు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో చోటుచేసుకుంది. తనిఖీల్లో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ఎయిర్‌ కండీషన్‌ టెక్నిషియన్‌ వద్ద 9.9 కిలోల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ. 3 కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

బంగారం అక్రమ రవాణా ముఠాకు సీఐఎస్ఎఫ్ చెక్
Follow us on