AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 6PM

ఆ నరరూప రాక్షసుడిని ఏం చేయాలి..? యాదాద్రి జిల్లా బొమ్మలరామారాం హాజీపూర్‌లో సంచలనం సృష్టించిన జంట హత్యలను తానే చేశానని ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకున్నాడు… Read More అదిగో యతి.. పాదముద్రలు.. నిజమేనా..? నిజంగానే మంచు మనిషి ఉన్నాడా..! ఇలాంటివి పురాణాల్లో వినడమో లేక పాత సినిమాల్లో చూసి ఉండటమో జరిగి ఉంటుంది. కానీ నిజంగానే మంచు మనిషి ఉన్నాడని.. చెబుతూ.. అందుకు సంబంధించిన పాదముద్రల ఫొటోలు తీశారు మన సైనిక సిబ్బంది… Read […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Ravi Kiran
|

Updated on: Apr 30, 2019 | 6:02 PM

Share

ఆ నరరూప రాక్షసుడిని ఏం చేయాలి..?

యాదాద్రి జిల్లా బొమ్మలరామారాం హాజీపూర్‌లో సంచలనం సృష్టించిన జంట హత్యలను తానే చేశానని ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకున్నాడు… Read More

అదిగో యతి.. పాదముద్రలు.. నిజమేనా..?

నిజంగానే మంచు మనిషి ఉన్నాడా..! ఇలాంటివి పురాణాల్లో వినడమో లేక పాత సినిమాల్లో చూసి ఉండటమో జరిగి ఉంటుంది. కానీ నిజంగానే మంచు మనిషి ఉన్నాడని.. చెబుతూ.. అందుకు సంబంధించిన పాదముద్రల ఫొటోలు తీశారు మన సైనిక సిబ్బంది… Read More

కేరళలోనూ శ్రీలంక తరహా దాడులకు ప్లాన్.. ఉగ్రవాది అబూ అరెస్ట్

ఐసీస్ అనుమానిత ఉగ్రవాది రియాస్ అబూబకర్ అలియాస్ అబూ దుజాన్‌ను ఇవాళ కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్ల ఘటనకు సూత్రధారి అయిన జహ్రాన్ నుంచి ఉగ్రవాది రియాస్ ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది… Read More

మోదీపై 72 ఏళ్ళ బ్యాన్ బెస్ట్ : అఖిలేష్ యాదవ్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన బ్లాక్ మనీ బుద్దిని బయటపెట్టుకున్నారని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు… Read More

కిరణ్ బేడీకి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీకి మద్రాస్‌ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పాలనకు సంబంధించిన రోజువారీ అంశాల్లో జోక్యం చేసుకునే అధికారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీకి లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది… Read More

రాహుల్‌ విదేశీయుడా..? కేంద్ర హోంశాఖ నోటీసులు

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. తన విదేశీ పౌరసత్వంపై రాహుల్ కచ్చితమైన  వివరణను.. 14రోజుల్లో ఇవ్వాలంటూ నోటీసుల్లో కోరింది… Read More

అన్నయ్య ఇక్కడి వాడే.. ప్రియాంక ఫైర్

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై కేంద్ర హోం శాఖ ఇచ్చిన నోటీసులపై ఆయన సొదరి ప్రియాంకా స్పందించింది. రాహుల్ భారతీయుడని యావత్ దేశానికి తెలుసని అన్నారు… Read More

చంద్రబాబు సార్ చేసిన ఆ చివరి.. తప్పు అదే..!

మరికొన్ని రోజుల్లో తన సీఎం పదవిని పోగొట్టుకోనున్న సీఎం చంద్రబాబు గారు.. ఘోర తప్పులు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి… Read More

‘మా’ సభ్యులందరికీ ఇక పండగే.. నరేష్ ప్యానల్ వరాలు!

గతంలో కన్నా ఈ ఏడాది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు నరేష్ ప్యానల్, శివాజీ రాజా ప్యానల్ మధ్య హోరాహోరీగా జరిగిన సంగతి తెలిసిందే… Read More

వదినమ్మా.. వార్నర్‌ను ఫైనల్‌కి రమ్మనవా!

సోమవారం పంజాబ్ తో ఉప్పల్ స్టేడియం లో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించి.. ప్లే ఆఫ్ అశలను సజీవం చేసుకున్న సంగతి తెలిసిందే…. Read More

కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..