ఫ్లిప్‌కార్ట్ సరికొత్త సర్వీసు.. ‌90 నిమిషాల్లోపే డెలివరీ..

|

Aug 13, 2020 | 8:08 PM

కరోనా కాలంలో ప్రముఖ ఈ-కామెర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వినియోగదారుల సౌకర్యార్ధం ఓ నూతన సర్వీసును ప్రవేశపెట్టింది. కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఫ్లిప్‌కార్ట్ సరికొత్త సర్వీసు.. ‌90 నిమిషాల్లోపే డెలివరీ..
Follow us on

Flipkart New Service: కరోనా కాలంలో ప్రముఖ ఈ-కామెర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వినియోగదారుల సౌకర్యార్ధం ఓ నూతన సర్వీసును ప్రవేశపెట్టింది. కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఫ్లిప్‌కార్ట్ క్విక్’ పేరుతో ప్రారంభమైన ఈ సర్వీసులో కేవలం 90 నిమిషాల్లోనే వినియోగదారులకు ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ చేయనుంది. ప్రస్తుతం నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయలు, మాంసం, మొబైల్స్ డెలివరీ చేసేందుకు ఈ సర్వీస్ పని చేయనుంది. బెంగళూరు వాసులకు ఈ సేవలు అందుబాటులో ఉండగా.. త్వరలోనే మరిన్ని మెట్రోపాలిటన్ నగరాలకు ఈ ‘ఫ్లిప్‌కార్ట్ క్విక్’ సేవలను అందుబాటులోకి రానున్నాయి.

Also Read:

తెలంగాణలో కొత్తరకం వ్యాధి.. ఆదిలాబాద్‌లో మొదటి కేసు నమోదు.

ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ ప్రయాణీకులకు కరోనా పరీక్షలు లేవు..