Hospital Beds: ఒక్క ఫోన్ కాల్‌తో హైదరాబాద్‌లో హాస్పిటల్ బెడ్స్ జాడ తెలుసుకోండిలా.. వివరాలివే..

Hospital Beds In Hyderabad: కరోనా వైరస్ సోకిన చాలామందికి ఎక్కడికి వెళ్ళాలో.. ఎవరిని సంప్రదించాలో తెలియని...

Hospital Beds: ఒక్క ఫోన్ కాల్‌తో హైదరాబాద్‌లో హాస్పిటల్ బెడ్స్ జాడ తెలుసుకోండిలా.. వివరాలివే..
Follow us
Ravi Kiran

|

Updated on: May 14, 2021 | 3:10 PM

Hospital Beds In Hyderabad: కరోనా వైరస్ సోకిన చాలామందికి ఎక్కడికి వెళ్ళాలో.. ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ పరిస్థితి సీరియస్ అయితే ఆక్సిజన్ అనేది చాలా అనివార్యంగా మారింది. ఇలాంటి తరుణంలో హైదరాబాద్‌లోని ఏ హాస్పిటల్‌లో బెడ్స్ ఖాళీగా ఉన్నాయి.? ఎక్కడ దొరుకుతాయి.? అనే వివరాలను, సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్‌ను ముందుగా తెలుసుకుంటే మంచిది.

ప్రభుత్వ ఆసుపత్రుల ఫోన్‌ నెంబర్లు ఇలా ఉన్నాయి…

  • టిమ్స్‌, గచ్చిబౌలి – 9494902900
  • గాంధీ హాస్పిటల్‌ – 9392249569,
  • ఈఎస్‌ఐ హాస్పిటల్‌, సనత్‌నగర్‌ – 7702985555
  • జిల్లా హాస్పిటల్‌, కింగ్‌కోఠి – 8008553882
  • ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌ – 9849902977
  • మిలిటరీ హాస్పిటల్‌, తిరుమలగిరి – 7889529724
  • నిలోఫర్‌ హాస్పిటల్‌ – 9440612599
  • చెస్ట్‌ హాస్పిటల్‌ – 9949216758
  • ఫీవర్‌ హాస్పిటల్‌, నల్లకుంట – 9347043707
  • ఏరియా హాస్పిటల్‌, మలక్‌పేట – 9866244211
  • ఏరియా హాస్పిటల్‌, గోల్కొండ – 9440938674
  • ఏరియా హాస్పిటల్‌, నాంపల్లి – 8008553888
  • సీహెచ్‌సీ రాజేంద్రనగర్‌ – 8008553865
  • ఏరియా హాస్పిటల్‌, వనస్థలిపురం – 8008553912
  • జిల్లా దవాఖానా, కొండాపూర్‌ – 9440061197
  • సీహెచ్‌సీ, హయత్‌నగర్‌ – 8008553863

ప్రైవేట్‌ హాస్పిటల్స్ వివరాలు, నెంబర్లు ఇవే…

  • కిమ్స్‌ హాస్పిటల్‌, కొండాపూర్‌ – 9849554428
  • ఆదిత్య హాస్పిటల్‌, బొగ్గులకుంట – 99851 75197
  • అపోలో హాస్పిటల్స్‌ జూబ్లీహిల్స్‌/కంచన్‌బాగ్‌ – 92462 40001
  • రెయిన్‌బో హాస్పిటల్‌, బంజారాహిల్స్‌ – 99591 15050
  • ఒమేగా హాస్పిటల్‌, బంజారాహిల్స్‌ – 98480 11421
  • సెయింట్‌థెరిస్సా హాస్పిటల్‌, ఎర్రగడ్డ – 90320 67678
  • మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌, సూరారం – 98498 91212
  • వివేకానంద హాస్పిటల్‌, బేగంపేట – 99482 68778
  • కేర్‌ హాస్పిటల్‌, బంజారాహిల్స్‌/ హైటెక్‌సిటీ – 99560 69034/
  • నోవా హాస్పిటల్‌ – 93917 11122
  • కామినేని హాస్పిటల్‌ – 94910 61341
  • అస్టర్‌ ప్రైమ్‌ హాస్పిటల్‌, అమీర్‌పేట – 91777 00125
  • వాసవి హాస్పిటల్‌, లక్డీకాపూల్‌ – 98481 20104
  • యశోద హాస్పిటల్స్‌ – 99899 75559, 93900 06070
  • మల్లారెడ్డి కాలేజ్‌ ఆఫ్‌ వుమెన్‌, సూరారం – 87903 87903
  • రవిహిలియోస్‌ హస్పిటల్‌, ఇందిరాపార్క్‌ – 98490 84566
  • ఇమేజ్‌ హాస్పిటల్‌, అమీర్‌పేట /మాదాపూర్‌ – 90000 07644
  • ప్రతిమ హాస్పిటల్‌ – 99593 61880/97039 90177
  • ఏఐజీ హాస్పిటల్‌, గచ్చిబౌలి-040-4244 4222, 6744 4222
  • విరించి హాస్పిటల్‌, బంజారాహిల్స్‌ – 040 4699 9999
  • మెడికోవర్‌ హాస్పిటల్‌, మాదాపూర్‌ – 040 68334455
  • సన్‌షైన్‌ హాస్పిటల్‌ – 040 44550000, 80081 08108
  • దక్కన్‌ దవాఖానా – 90000 39595, 90108 07782
  • స్టార్‌ హాస్పిటల్‌, బంజారాహిల్స్‌ – 040 4477 7777
  • మమత అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, బాచుపల్లి – 78932 11777
  • ఆయాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ కనకమామిడి – 98496 05553
  • మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్‌ , మేడ్చల్‌ – 97037 32557
  • వీఆర్కే మెడికల్‌ కాలేజీ, మెయినాబాద్‌ – 99859 95093
  • షాదాన్‌ మెడికల్‌ కాలేజీ, హిమాయత్‌సాగర్‌ – 98482 88697

Also Read:

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు.. పదవీ కాలం పొడిగింపు..

వాట్సాప్‏లో సీక్రెట్ చాట్ దాచుకోండిలా.. సరికొత్త సర్వీస్ అందుబాటులోకి.. వివరాలు ఇవే.!

డేంజరస్ స్టంట్స్ చేసిన కోతి.. పులులకు గట్టి షాక్.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!