Porto captain Pepe Fight: గ్రౌండ్‌లో కొట్టుకున్న ఫుట్‌బాల్ ఆటగాళ్లు.. వైరల్‌గా మారిన వీడియో..

పోర్చుగల్ ప్రీమియర్​ లీగ్​లో హైటెన్షన్ వాతావరణం నెలకుంది. మంగళవారం పోర్టో-ఫారెన్సె జట్ల మధ్య మ్యాచ్ ముగిశాక.. పోర్టో టీమ్ కెప్టెన్ పెపె అదే జట్టులోని సహచర ఆటగాడు మామడులోమ్ మధ్య గొడవ జరిగింది.

Porto captain Pepe Fight: గ్రౌండ్‌లో కొట్టుకున్న ఫుట్‌బాల్ ఆటగాళ్లు.. వైరల్‌గా మారిన వీడియో..

Updated on: Jan 26, 2021 | 3:55 PM

పోర్చుగల్ ప్రీమియర్​ లీగ్​లో హైటెన్షన్ వాతావరణం నెలకుంది. మంగళవారం పోర్టో-ఫారెన్సె జట్ల మధ్య మ్యాచ్ ముగిశాక.. పోర్టో టీమ్ కెప్టెన్ పెపె అదే జట్టులోని సహచర ఆటగాడు మామడులోమ్ మధ్య గొడవ జరిగింది. ఇరువురు ఆటగాళ్లు కాస్త హద్దుమీరి ప్రవర్తించారు.  ఒకరి మీద మరొకరు చేయి చేసుకునే వరకు వెళ్ళారు. అంతలో మిగతా ఆటగాళ్లు, రిఫరీలు వచ్చి వారిని కంట్రోల్ చేసి గొడవను సద్దుమణిగేలా చేశారు. ఈ పోరులో ఫారెన్సె జట్టుపై పోర్టో 1-0తేడాతో విజయం సాధించింది.

 

Also Read:

Casual Racism : ఒకే చోట ఉన్నా.. రెండు పద్ధతులు..! ఆస్ట్రేలియాలో మా క్వారంటైన్ ఎలా సాగిందంటే..!

Akash Chopra : బ్యాట్స్‌మెన్‌కు సవాల్ విసురుతున్న బౌలర్లు.. టీ20 క్రికెట్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసిన..