వాన్‌పిక్ కేసులో.. నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్!

ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను పోలీసులు సెర్బియా దేశంలో అరెస్ట్ చేసి.. అదుపులోకి తీసుకున్నారు. వాన్‌పిక్ వాటాల వ్యవహారంలో నిమ్మగడ్డపై రస్ అల్ ఖైమా ప్రతినిధుల ఫిర్యాదుతో అరెస్ట్ చేశారు. ఇకపోతే ఆయన్ని రెండు రోజుల క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బెల్‌గ్రాడ్‌లో నిమ్మగడ్డ ప్రసాద్‌ను పోలీసులు విచారిస్తున్నారు. అయితే నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియా నుంచి భారత్‌కు తీసుకువచ్చేందుకు ఆ దేశ విదేశాంగ మంత్రితో సంప్రదింపులు జరపాలంటూ విదేశాంగ మంత్రి […]

వాన్‌పిక్ కేసులో.. నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్!
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 30, 2019 | 2:42 PM

ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను పోలీసులు సెర్బియా దేశంలో అరెస్ట్ చేసి.. అదుపులోకి తీసుకున్నారు. వాన్‌పిక్ వాటాల వ్యవహారంలో నిమ్మగడ్డపై రస్ అల్ ఖైమా ప్రతినిధుల ఫిర్యాదుతో అరెస్ట్ చేశారు. ఇకపోతే ఆయన్ని రెండు రోజుల క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బెల్‌గ్రాడ్‌లో నిమ్మగడ్డ ప్రసాద్‌ను పోలీసులు విచారిస్తున్నారు. అయితే నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియా నుంచి భారత్‌కు తీసుకువచ్చేందుకు ఆ దేశ విదేశాంగ మంత్రితో సంప్రదింపులు జరపాలంటూ విదేశాంగ మంత్రి జైశంకర్‌కు వైసీపీ ఎంపీలు లేఖ రాశారని సమాచారం.

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!