AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో బి.టెక్ విద్యార్ధి అదృశ్యం!

హైదరాబాద్‌లోని మేడ్చల్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బి.టెక్ థర్డ్ ఇయర్ విద్యార్ధి జీవన్ రెడ్డి కనిపించకుండాపోయాడు. గత రెండు రోజులుగా కనిపించకపోవడంతో హాస్టల్ సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. హాస్టల్ లో ఉంటున్న జీవన్ గదిలో బట్టలపై రక్తపు మరకలతో పాటు బ్లేళ్లు కనిపించడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ బిడ్డ 11వ తేదీ రాత్రి నుంచి కనపడడంలేదని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదుచేసుకుని పోలీసులు దర్యాప్తు […]

హైదరాబాద్‌లో బి.టెక్ విద్యార్ధి అదృశ్యం!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 13, 2020 | 1:54 PM

Share

హైదరాబాద్‌లోని మేడ్చల్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బి.టెక్ థర్డ్ ఇయర్ విద్యార్ధి జీవన్ రెడ్డి కనిపించకుండాపోయాడు. గత రెండు రోజులుగా కనిపించకపోవడంతో హాస్టల్ సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. హాస్టల్ లో ఉంటున్న జీవన్ గదిలో బట్టలపై రక్తపు మరకలతో పాటు బ్లేళ్లు కనిపించడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ బిడ్డ 11వ తేదీ రాత్రి నుంచి కనపడడంలేదని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదుచేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హాస్టల్ నుంచి వెళ్లేముందు రూమ్ మేట్స్ తో గొడవ పెట్టుకున్నాడని దర్యాప్తులో తేలింది.

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?