అస్సాం రాష్ట్రంలో స్వల్పంగా భూమి కంపించింది. భూ కంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.0గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వివరాల ప్రకారం అస్సాం రాష్ట్రంలోని నగోన్ ప్రాంతంలో డిసెంబర్ 24 ఉదయం 6 గంటల 56 నిమిషాల సమయంలో భూమి కంపించిందిని తెలిపింది. భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అస్సాం ప్రభుత్వం తెలిపింది.