దుబ్బాక: మళ్లీ ఆధిక్యంలోకి బీజేపీ..

Dubbaka Dangal: దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలు హోరాహోరీగా సాగుతున్నాయి. 20వ రౌండ్ పూర్తి అయ్యేసరికి ‌బీజేపీ 491 ఓట్లు ఆధిక్యం సాధించింది. 20వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 2,440, బీజేపీ – 2,931 ఓట్లు, కాంగ్రెస్- 1058 ఓట్లు వచ్చాయి. ఇక ఇప్పటివరకు టీఆర్ఎస్‌కు 55,493, బీజేపీకి 55,733, కాంగ్రెస్‌కు 19,423 ఓట్లు వచ్చాయి.

దుబ్బాక: మళ్లీ ఆధిక్యంలోకి బీజేపీ..
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 10, 2020 | 3:11 PM