AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DSP Musical Wishes: దేవీశ్రీ కొత్తేడాది కానుక.. న్యూ ఇయర్ రోజున కొత్త పాట విడుదల.

DSP Musical New Year Wishes : సంచలన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అభిమానుల కోసం కొత్త పాటను అందించనున్నారు. ఈ నేపథ్యంలో..

DSP Musical Wishes: దేవీశ్రీ కొత్తేడాది కానుక.. న్యూ ఇయర్ రోజున కొత్త పాట విడుదల.
Narender Vaitla
|

Updated on: Dec 31, 2020 | 9:16 PM

Share

DSP Musical New Year Wishes : సంచలన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అభిమానుల కోసం కొత్త పాటను అందించనున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు దేవి. తనకెంతో ఇష్టమైన వాయిద్యం సితార్ అని తెలిపిన ఈ సంగీత సంచలనం.. ప్రముఖ సితార్ ప్లేయర్ కిషోర్‌ను పరిచయం చేశారు. ఇక తన తర్వాతి చిత్రం రంగ్‌దేలోని ఓ పాటకు కిషోర్ సితార్ వాయించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘మీ అందరి కోసం ఒక చిన్న మ్యూజికల్ వీడియో.. వచ్చే ఏడాది అందమైన సంగీతం, అద్భుతమైన ఆశలు, ప్రేమతో రంగులమయం కావాలంటూ’ క్యాప్షన్ రాసుకొచ్చారు.

ఇక ఈ పూర్తి పాటను జనవరి1న న్యూ ఇయర్ కానుకగా విడుదల చేయనున్నట్లు దేవీ శ్రీ తెలిపారు. ఇదిలా ఉంటే నితిన్, కీర్తీ సురేష్ జంటగా రంగ్‌దే చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Also Read: Varun Tej corona positive : అభిమానులు చూపిస్తున్న ప్రేమకు కృత‌జ్ఞ‌త‌లు.. నా ఆరోగ్యం కొంత మెరుగుపడింది

NCP అధినేత శరద్ పవార్ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
NCP అధినేత శరద్ పవార్ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..