AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచ నవంబర్ వన్‌ జొకోవిచ్‌కు షాకిచ్చిన ఆస్ట్రియా స్టార్… ఫైనల్ పోరుకు చేరుకున్న డొమినిక్ థీమ్

అదిరిపోయే ఆట తీరుతో ప్రపంచ నవంబర్ వన్ నొవాక్ జొకోవిచ్‌కు షాకిచ్చిన ఆస్ట్రియా స్టార్ డొమినిక్ థీమ్ ఏటీపీ టూర్ టోర్నమెంట్ ఫైనల్‌కు చేరాడు. ఆద్యంతం నువ్వా నేనా అన్నట్లు సాగిన సెమీఫైనల్‌ పోరులో ప్రపంచ మూడో ర్యాంకర్‌ అయిన డొమినిక్‌ థీమ్‌  ఆదిపత్యం సాధించాడు.

ప్రపంచ నవంబర్ వన్‌ జొకోవిచ్‌కు షాకిచ్చిన ఆస్ట్రియా స్టార్... ఫైనల్ పోరుకు చేరుకున్న డొమినిక్ థీమ్
Sanjay Kasula
|

Updated on: Nov 22, 2020 | 4:51 PM

Share

Dominic Thiem Reach Back-to-Back Finals :  అదిరిపోయే ఆట తీరుతో ప్రపంచ నవంబర్ వన్ నొవాక్ జొకోవిచ్‌కు షాకిచ్చిన ఆస్ట్రియా స్టార్ డొమినిక్ థీమ్ ఏటీపీ టూర్ టోర్నమెంట్ ఫైనల్‌కు చేరాడు. ఆద్యంతం నువ్వా నేనా అన్నట్లు సాగిన సెమీఫైనల్‌ పోరులో ప్రపంచ మూడో ర్యాంకర్‌ అయిన డొమినిక్‌ థీమ్‌  ఆదిపత్యం సాధించాడు.

లండన్ వేదికగా జరుగుతున్న ఏటీపీ ఫైనల్ పోరుకు మరోసారి డొమినిక్‌ థీమ్‌ చేరుకున్నాడు. ఇలా ఫైనల్‌కు థీమ్ చేరుకోవడం ఇది రెండో సారి. టాప్‌ సీడ్, సెర్బియా ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌ తొలి సెమీఫైనల్లో గతేడాది రన్నరప్‌ థీమ్‌ 7-5, 6-7 (10/12), 7-6 (7/5)తో థీమ్ గెలుపొందాడు.

రెండో సెట్‌లో నాలుగు మ్యాచ్‌ పాయింట్లు వదులుకున్న థీమ్‌… నిర్ణాయక మూడో సెట్‌ టైబ్రేక్‌లో ఒక దశలో 0-4తో వెనుకబడ్డాడు. అయితే ఆట ఇక్కడే కీలక మలుపు తిరిగింది. వెనకబడుతున్న థీమ్ వెంటనే పుంజుకుని వరుసగా ఆరు పాయింట్లు గెలుచుకుని  6-4తో ఆధిక్యంలోకి వెళ్లాడు.

ఆ తర్వాత జొకోవిచ్‌ మరో పాయింట్‌ గెలిచినా… ఆ వెంటనే థీమ్‌ మరో పాయింట్‌ సాధించి 7-5తో టైబ్రేక్‌తోపాటు సెట్‌ను, మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. టాప్‌ సీడ్ సెర్బియా వీరుడు నొవాక్‌ జొకోవిచ్‌-థీమ్‌ మధ్య 2 గంటల 54 నిమిషాలపాటు టైట్ ఫైట్ సాగింది.

అయితే థీమ్‌ కెరీర్‌లో ఇది 300వ విజయం కావడం విశేషం. రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌), మెద్వెదేవ్‌ (రష్యా) మధ్య జరిగే రెండో సెమీఫైనల్‌ విజేతతో నేడు జరిగే ఫైనల్లో థీమ్‌ ఆడతాడు.

Follow Us
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..