AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓసి దీని వేషాలో .. మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొంటున్న కుక్క

మనం ఇళ్లలో పెంచుకునే జంతువుల్లో ఎక్కువగా కనిపించేవి కుక్కలు. కుక్కలు ఎంతో విశ్వసంగా ఉంటాయి. నిజానికి మనుషులకు జంతువుల్లో స్నేహంగా ఉండేవి కుక్కలే.

Viral Video: ఓసి దీని వేషాలో .. మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొంటున్న కుక్క
Dog
Rajeev Rayala
|

Updated on: Jun 18, 2022 | 6:10 PM

Share

Viral Video: మనం ఇళ్లలో పెంచుకునే జంతువుల్లో ఎక్కువగా కనిపించేవి కుక్కలు. కుక్కలు ఎంతో విశ్వసంగా ఉంటాయని అందరికీ తెలుసు. నిజానికి మనుషులకు జంతువుల్లో స్నేహంగా ఉండేవి ఎక్కువగా కుక్కలే. కుక్కలు చాలా తెలివైనవి.. మనుషులు ఫీల్ అయ్యే ప్రతి ఎమోషన్ ను అవి కూడా ఫీల్ అవుతూ ఉంటాయి. పెంపుడు కుక్కలకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. కుక్కలకు సంబంధించిన వీడియోలను షేర్ చెయ్యడానికి ఇష్టపడుతూ ఉంటారు నెటిజన్లు. యజమానులకు కుక్కలు చాలా విశ్వసంగా ఉంటాయి.  తాజాగా అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మార్కెట్ కు వచ్చిన ఓ కుక్క కూరగాయలు కొనడం మనం చూడొచ్చు.

వీడియోలో మనం మార్కెట్‌కు వచ్చిన కుక్క డబ్బులు ఇచ్చి తనకు కావలసిన కూరగాయలు , పండ్లను కొనుగోలు చేయడం చూడవచ్చు. వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అనడంలో సందేహం లేదు. ఇంత తెలివిగా ఈ కుక్కను తయారు చేయడం వెనుక యజమాని హస్తం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ.. దాని టాలెంట్ చూస్తే నిజంగా షాక్ అవుతారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వైరల్ వీడియోను అబిస్ నేచర్ ట్విట్టర్ ఖాతాలో అప్‌లోడ్ చేశారు. ఈవీడియో పై మీరూ ఓ లుక్కెయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్