AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్మ హ్యాపీ.. మరో గంటలో సెన్సార్ సర్టిఫికేట్..!

ఎట్టకేలకు రాంగోపాల్‌ వర్మ ఊపిరి పీల్చుకున్నారు. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా రిలీజ్‌ చేసేందుకు.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో గంటలో కూడా… ఈ సినిమాకి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వనున్నట్లు అధికారికంగా.. సమచారం వచ్చింది. దీంతో.. డిసెంబర్ 12న అంటే.. గురువారం సినిమా రిలీజ్‌ అవబోతుందన్నమాట. ఎన్నో బ్రేకులు, ట్విస్ట్‌ల తర్వాత సినిమా రిలీజ్ కాబోతుంది. అటు ప్రేక్షకులు కూడా.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని.. ఎదురు చూస్తున్నారు. నిజానికి […]

వర్మ హ్యాపీ.. మరో గంటలో సెన్సార్ సర్టిఫికేట్..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 11, 2019 | 5:16 PM

Share

ఎట్టకేలకు రాంగోపాల్‌ వర్మ ఊపిరి పీల్చుకున్నారు. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా రిలీజ్‌ చేసేందుకు.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో గంటలో కూడా… ఈ సినిమాకి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వనున్నట్లు అధికారికంగా.. సమచారం వచ్చింది. దీంతో.. డిసెంబర్ 12న అంటే.. గురువారం సినిమా రిలీజ్‌ అవబోతుందన్నమాట. ఎన్నో బ్రేకులు, ట్విస్ట్‌ల తర్వాత సినిమా రిలీజ్ కాబోతుంది. అటు ప్రేక్షకులు కూడా.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని.. ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ సినిమా నవంబర్‌లోనే విడుదల కావలి. కానీ.. సినిమా టైటిల్స్.. సినిమా కంటెంట్‌ వివాదాస్పదంగా ఉండటంతో.. సినిమా రిలీజ్‌కి బ్రేకులు పడ్డాయి. కాగా.. ఈ సినిమాపై.. కేఏపాల్ కోడలు హైకోర్టులో కేసు వేశారు.

Follow Us
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
మళ్లీ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్, వంశిత.. ఫొటోస్ ఇదిగో
మళ్లీ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్, వంశిత.. ఫొటోస్ ఇదిగో